చీకట్లను ప్రశ్నించే గొంతు నాది 🔱.
పేదల కష్టం తీర్చే అక్షరం నాది ✒️.
ప్రజల చిరునవ్వు కోసమే నా ఈ ప్రయాణం!
"ఇందులో మీ ఆత్మీయ ఆదరణకు,
నన్ను సరిదిద్దే విమర్శలకు...!
రెండింటికీ హృదయపూర్వక స్వాగతం!!" 🙏
నాతో కలిసి నడవండి. 💪❤️
#YSJagan#APPolitics
@Venkat_karmuru@naralokesh ఢిల్లీలో 'నీట్' దెబ్బకు వికెట్ పడింది!
మరి మన 'DSC' లీక్ పై
లోకేశం గారి నైతికత
ఏ బినామీ పేరు మీద రాసేశారో?🤡
అమరావతి భూకబ్జాలు,
దందాలు చూసుకోవడానికే
అసలు టైమ్ సరిపోవడం లేదా?💸
పక్కోళ్లపై 'రెడ్ బుక్' బిల్డప్ ఆపి,
కాస్త సిగ్గు ఉంటే
ముందు పదవికి రాజీనామా చెయ్!📕🔥👞
#DSCPaperLeak
@DrPradeepChinta విద్యార్థులను
పాకిస్థానీలు, దేశద్రోహులు అంటూ
విషం చిమ్మిన 'పచ్చ మీడియా మాఫియా' కి
మాస్టర్ స్ట్రోక్! 💥
మరి మీరు ప్రచారం చేసిన
ఆ 'ఉగ్రవాదుల'కే భయపడి
మంత్రి రాజీనామా చేశాడా? 🤡
మీ ఫేక్ PR కూతలు కట్టిపెట్టి,
సిగ్గుంటే ముక్కు నేలకు రాసి దేశ యువతకు క్షమాపణ చెప్పండి! 😡👞
@DrPradeepChinta పిడికిలి ఎత్తితే ప్రళయమే! ✊
అడుగు కదిపితే అద్భుతమే! 🔥
రాజకీయ రంగులు లేని స్వచ్ఛమైన సమరం..
ఇది నవ యువతరం సృష్టించిన చారిత్రక విజయం! 🎓✨
ఎవరి అండ లేకున్నా
పోరాడి గెలిచిన
నిజమైన 'స్టూడెంట్ పవర్' కి సెల్యూట్! 🫡
జై హింద్! 🇮🇳
#StudentPower#YouthVictory#JaiHind
@DrPradeepChinta@narendramodi PR teams now decide!
who’s a real leader and
who’s just acting! 🎭
Dressing up lies and burying real issues under hashtags is today's politics.
Development isn't on the ground...
it only exists in their scripts and on screens! 📱💸👏
@DrPradeepChinta@narendramodi నాయకులు జస్ట్ 'యాక్టర్లు',
అసలు డైరెక్షన్ మొత్తం PR టీమ్లదే! 🎬🤡
జనం బతుకులు ఏమైపోయినా పర్లేదు,
లీడర్ల ఇమేజ్ మాత్రం '8K క్వాలిటీ'లో మెరిసిపోవాలి. 📸💸
ప్రశ్నిస్తే జాతివ్యతిరేకి,
గుడ్డిగా భజన చేస్తే దేశభక్తుడు..
అంతా ఈ పెయిడ్ బ్యాచ్ సృష్టించే మాయే! 🎭🔥
పదవి మీది..!
కానీ వ్యవస్థను శాసించేది మాత్రం
ఆయన అడుగే!!🦁
సామాన్యుడి కన్నీటికి కదలని మీ ప్రభుత్వం.. జగనన్న గళమెత్తగానే
క్రెడిట్ పోతుందన్న భయంతో
ఉలిక్కిపడుతోంది. 👣🔥
ఆయన వస్తేనే మీ ఫైళ్లకు రెక్కలొస్తాయా?
ఇది పాలనా లేక జగన్ నీడకు
వణుకుతున్న బృందమా? ✊
#YSJagan#YSRCP
@ysjagan శంఖు చక్రధరుని స్మరిస్తూ ఈ వేళ 🪷
ఆకాంక్షిస్తున్నాం సిరులు పండాలి మన నేల!🌾
భక్తితో వేడుదాం ఆ శ్రీహరిని నిరంతరం ✨
మీ దీవెనలతో వర్థిల్లాలి మన రాష్ట్రం!🕉️
ఆ మహావిష్ణువు కరుణతో
మీకు, రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ..!🙏
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!!
#JPSReddy
🌧️ వర్షపు చినుకులు కురుస్తుండగా,
మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుందాం! :
💧 ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగండి.
☕ అల్లం-తులసి టీ అలవాటు చేసుకోండి.
🧹 పరిసరాలను శుభ్రంగా ఉంచి,
దోమలను దూరం చేద్దాం!🚫🦟
ఆరోగ్యమే మహాభాగ్యం!💪😊
#HealthTips#MonsoonHealth#Wellness#HealthyLiving
@DrPradeepChinta@narendramodi Sleepless nights & shattered dreams! 💔
Our youth's tears demand true 'justice', not just 'speed'. ⚖️
How can India rise if paper leaks burn their future? 🔥
Hold the real masterminds accountable. 🛑
Fully agree with you! ✊🇮🇳
#NEET
ప్రకటనల్లో మీ 'సూపర్ సిక్స్' వెలుగులు,
పచ్చ చొక్కా లేనిదే దక్కని పథకాలు..!
మీ విజన్ అదుర్స్ బాబు గారూ! 🤡
రంగులు చూడని ఆప్యాయత,
గడప దాటని సేవ..!
బిడ్డలా ఆదరించిన జగనన్నను
దూరం చేసుకున్నామే అని
ఈరోజు ప్రతి గుండె మూగబోయి రోదిస్తోంది! 💔🥺
#NCBN#YSJAGAN
ఎన్ని ఉప్పెనలొచ్చినా
చెదరని చిరునవ్వుతో నిలబడ్డ
ఒంటరి సైన్యం! 🌊✊
పేదల కన్నీళ్లు తుడిచి,
మహానేత ఆశయాలకు జీవం పోసిన
ఆత్మీయ స్పర్శ. ❤️
"నేను విన్నాను, నేను ఉన్నాను"
అన్న భరోసా..!
ఆయన కేవలం పాలకుడు కాదు,
ప్రజల గుండెల్లో నిలిచిపోయే
ఒక ఉద్వేగభరిత శకం! 🌟🔥
#YSJagan#APPolitics
@DrPradeepChinta@KTRBRS జన్మదిన శుభాకాంక్షలు
@KTRBRS! 🎂
భవిష్యత్తు
గ్రాఫిక్స్ నాయకులతో కాదు,
మట్టి కష్టమెరిగిన 'ప్రజా' నాయకులతోనే! 💖
2028లో
BRS ప్రభంజనం...
2029లో జగనన్న నాయకత్వంలో
YCP విజయదుందుభి మోగించడం తథ్యం. ✊
రెండు రాష్ట్రాలు...
రెండు సింహాలు...
మళ్లీ గర్జించడం ఖాయం! 🦁🔥
@ysjagan@KTRBRS రాజకీయాలకు అతీతమైన స్నేహ బంధం.. పదికాలాల పాటు వర్ధిల్లాలి ఈ ఆత్మీయ అనుబంధం! 🤝✨
ఒకే వేదికపై రెండు తెలుగు తారలు
విరబూసిన చిరునవ్వుల వసంతం. 🌸
ప్రజా సేవలో మీ అడుగులు
ఎల్లప్పుడూ ఇలాగే
విజయపథంలో సాగాలి.
హ్యాపీ బర్త్ డే తారక్! 🎂💐
@KTRBRS@ysjagan
విదేశీ టూర్లు ✈️
పేపర్లలో గ్రాఫిక్స్ 🗞️
CBN, లోకేష్ ప్రచారం:
23 లక్షల కోట్ల పెట్టుబడులు,
23 లక్షల ఉద్యోగాలు! 🤣
పార్లమెంట్ సాక్షిగా
సొంత ఎన్డీయే మంత్రి పీకిన పరువు:
వచ్చింది కేవలం ₹6,962 కోట్లు,
2 కంపెనీలు,
22వేల ఉద్యోగాలు! 🤦♂️
ఇంకెన్నాళ్ళు
ఈ బూటకపు నాటకాలు? 🤫
#Lokesh