Swaccha Godavari - Sacred Pushkaralu
A historic moment for Munikudali Gram Panchayat of Seethanagaram Mandal Rajanagaram Constituency.
The Model Pushkar Ghat being developed in Munikudali Gram Panchayat is now named as SAPTA RISHI GHAT
by
Hon. Deputy CM Sri @PawanKalyan
గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం లోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో @JanaSenaParty అధినేత, డిప్యూటీ సీఎం @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామివారిని ప్రార్థించారు.
#GetwellsoonPawanKalyan
రేపు ఆంధ్ర విశ్వ విద్యాలయానికి శ్రీ @PawanKalyan గారు
•మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమం నిమిత్తం రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్.ఎ.డి. జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం మీదుగా ఆంధ్ర యూనివర్శిటీకి వెళ్తారు.
నందివాడ మండలం పుట్టగుంట సమీపంలో కేంద్రప్రభుత్వ నిధులు ₹104.12 కోట్లతో బుడమేరు పై బడా వంతెన.
.NH-216H పై 2 లేన్లు ఆధునిక వంతెన నిర్మాణం.
.వరదల సమయంలో కూడా నిరంతర రాకపోకలు.
.కృష్ణా జిల్లాకు ఆల్-వెదర్ కనెక్టివిటీ & మెరుగైన ట్రాఫిక్ సౌకర్యం.
@VBalashowry#Gudivada#JanaSenaParty
From running a digital campaign highlighting the failure of Jagan’s government with #JSPForAP_Roads to taking up the challenge and developing roads, we have come a long way..
#PawanKalyanTransformsAPRoads
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలోని మారుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల.ముఖచిత్రం
• వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయంలో నిర్మించిన రోడ్ల వివరాలు
మొత్తం వ్యయం: ₹4,610 కోట్లు
నిర్మిత రహదారులు: 8,100 కి.మీ
• 20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మించిన రోడ్ల వివరాలు
మొత్తం వ్యయం: ₹11,506 కోట్లు
పూర్తైన, నిర్మాణ దశలో, అనుమతులు పొందిన రహదారులు: 17,551 కి.మీ
• ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా చేపట్టిన రోడ్ల వివరాలు
👉🏻వైసీపీ ప్రభుత్వంలో
వ్యయం: ₹610 కోట్లు
CC రహదారులు: 884 కి.మీ
BT రహదారులు: 239 కి.మీ
👉🏻20 నెలల పాలనలో కూటమి పాలనలో
వ్యయం: ₹3,853 కోట్లు
CC రహదారులు: 6,000 కి.మీ
BT రహదారులు: 1,331 కి.మీ
#PawanKalyanTransformsAPRoads
పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సుభాషిణి మాట్లాడిన మాటలు చూస్తే… జనసేన పార్టీ ఎంత దిగజారిందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది.
ఇవి రాజకీయాలా? లేక వ్యక్తిగత దాడులా? నాయకత్వం ఇంత దిగజారిపోతే, పార్టీకి గౌరవం మిగులుతుందా?గౌరవం అనేది మీ పార్టీకి ఉంటే ఈ విధంగా మాట్లాడిస్తావా? @PawanKalyan 💦💦
ఈరోజు సుభాషిణితో చెప్పించిన మాటలే… రేపు మీకే తలవంపులు తెస్తాయి #PawanKalyan
రాజకీయాలకు సంబంధం లేని మహిళలపై దాడులు చేయమని ప్రోత్సహించే స్థాయికి దిగజారిన నాయకుడు అధ్యక్షుడిగా ఉండటం… అదే జనసేన నిజస్వరూపం.
జనసేన అధికారం లో లేనప్పుడు @YSRCParty తిట్టిన మాటలు ప్రజలు మర్చిపోలేదు… అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మాత్రం ఒక మాటకే ఇంత reaction ఎందుకు?
#YSRCheapPolitics#YCPBoothuParty
Namaskar 🙏
Create your JanaSena Udyami & Sadhak Membership Poster instantly!
Generate your poster now 👇
🌐
https://t.co/cbCikD7We6
Poster:
https://t.co/RWRE6jF3jB
Designed by Fan Handle: https://t.co/jTKOPWBoaF
Create • Download • Share 👍
#PawanKalyanAneNenu
అనంతగిరి మండలంలో సింగర్భ పంచాయతీ రోడ్డు నుండి గొండివలస వరకు 3.00 కి.మీ. రోడ్డును అడవి తల్లి బాట పథకం కింద చేపట్టారు.
₹1.89 కోట్లు పెట్టుబడితో SADA & ప్రత్యేక (PVTG) నివాసమైన గొండివలస గ్రామానికి ప్రయోజనం చేకూరుతుంది.
#AdaviTalliBaata#JSPCampaign
In Andhra Pradesh, we saw those who swore to protect environment ruthlessly cut down trees, destroyed forests and enabled the smuggling of our vital ecological resources for selfish gain. And then, on the other end of the spectrum, we have a humble person whose life was a total dedication to nature - Saalumarada Thimmakka, the woman known simply as the "Mother of Trees."
From a small village in Karnataka, Thimmakka and her husband found their life's purpose when they couldn't have children. They chose to raise a family of green. With pure love and daily labour, they gifted the world a breathtaking canopy, planting and nurturing over 8,000 trees, including 375 majestic banyan trees. Her life was not about seeking power or wealth; it was a vow of unconditional love to Mother Earth.
Today, at 114 years young, this legendary protector of nature has finally left us. Her life is a powerful lesson in true public service. On behalf of JanaSena, I offer my deepest respects to the great Saalumarada Thimmakka.
We have lost our mother of Trees, but her spirit remains with us. She continues to inspire us all to work toward environmental conservation, to plant trees in our communities, and to become the responsible citizens our planet desperately needs.
ఈరోజు తణుకు బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం లేక ఈ వైసిపి గుండాలు జనసేన పార్టీ వీర మహిళ మరియు జనసైనికులపై తణుకులో కత్తులతో దాడి చేసి గాయపరిచారు తణుకు పోలీస్ వ్యవస్థ తక్షణమే దీనిపై చర్య తీసుకోవలెను.
@BhogilaP
ఈరోజు తణుకు బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం లేక ఈ వైసిపి గుండాలు జనసేన పార్టీ వీర మహిళ మరియు జనసైనికులపై తణుకులో కత్తులతో దాడి చేసి గాయపరిచారు తణుకు పోలీస్ వ్యవస్థ తక్షణమే దీనిపై చర్య తీసుకోవలెను.
#HelloAP_ByeByeYCP
ఈరోజు తణుకు బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం లేక ఈ వైసిపి గుండాలు జనసేన పార్టీ వీర మహిళ మరియు జనసైనికులపై తణుకులో కత్తులతో దాడి చేసి గాయపరిచారు తణుకు పోలీస్ వ్యవస్థ తక్షణమే దీనిపై చర్య తీసుకోవలెను.
#HelloAP_ByeByeYCP