#JanaSenaSujalaSeema Thread 👇
Dear @ysjagan, atleast on humanitarian grounds please resolve few issues which a common man is facing in Kurnool.
1. అరకిలోమీటర్ దూరంలో గాజులదిన్నె ప్రోజెక్ట్ నీరుఉన్నా, మా ఊరికిదాహం తీరట్లేదు!
@EstrellaDePoder@TylerDurden_@ChhBong
Complete issue on MLA Bonda Uma baseless allegations
క్రెబ్స్ కెమికల్స్ కంపెనీ కాలుష్యంపై చర్యలు తీసుకోండి - పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) కి MLC @IamBondaUma పిర్యాదు, హైకోర్ట్ లో కేసు
తప్పకుండా చర్యలు తీసుకుంటాం అంటూ విచారణ జరిపి, కంపెనీకి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన PCB
మీరు చర్యలు తీసుకోకండి, నోటీస్ వెనక్కి తీసుకోండి అంటూ PCB అధికారులపై బోండా ఉమా ఒత్తిడి
కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు చర్యలు తీసుకోవద్దు అంటే ఎలా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్న PCB.
ఇప్పుడు PCB చర్యలు తీసుకుంటే, బెదిరింపుల పేరుతో చేసే తెరవెనుక వ్యవహారాలు బయటపడతాయని భావించిన MLA
MLA చెప్పిన మాటలు వినకుండా, నిబంధనల ప్రకారం పని చేస్తారా? ఇలా అయితే బెదిరింపు దందా ఏమైపోవాలి అని ఆక్రోశం.
దీనిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ కి చెందిన రాంకీ సంస్థను మద్యలో లాగి తప్పు బయట పడకుండా చేసే ప్రయత్నం చేసిన MLA
తన శాఖల్లో చిన్న పొరపాటు కూడా సహించని గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వెంటనే ఈ ఆరోపణలపై విచారణ చేసి , గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి MLA వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని నిర్ణయం.
ఆకాశం మీద ఉమ్మితే వచ్చి మొఖం మీద పడుతుంది అనేది నిజం అనేదానికి ఈ అంశం ఉదాహరణ.
#PawanKalyanAneNenu
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను...
మీ తమ్ముడు
వివేకానంద రెడ్డి గారి 2017 MLC ఎన్నికలు ఓడిపోవడం వెనుక కథ ఇది .. .
@ysjagan & #Avinashreddy ఏం దిక్కుమాలిన ఫ్యామిలీ రా మీది వైఎస్ వివేకా రెడ్డిని మీరే చంపేసి ఏమీ డ్రామాలు రా
HELLO PEOPLE EVERY ONE PLEASE WATCH THIS VIDEO SPREAD THE SOCIAL MEDIA.
LIKES KADHU RT KOTTI SPREAD CHEYYANDI E VIDEO NI
#GangiReddy
#వివేకహత్యమిస్టరీ
Want to present this AR Book to you @KChiruTweets annaya.
This book was just an ordinary book with pictures and text.
But I wanted to bring it to life —to digitize it so that readers wouldn’t see it as just another book,
but as an experience that takes our parents and #Chiranjeevi fans on a nostalgic journey through his movies.
I can show my love @KChiruTweets ❤️ only with my work.
thank you @KumarNwin@GudumbaCares007@lordshivom@SandyDhanapala@MegaStaroffl #Megastar70thBirthday @sivacherry9 #ManaShankaraVaraPrasadGaru
Nuv na Demi-God!
Chiranjeevi tho oka photo digi intlo Amma ku choopedithey - first time nuv photo lo navavdam choosthunna ra ani cheppindi. That is my definition of Chiranjeevi
Em chesthadu ni Chiranjeevi ante:
Na laanti introvert gaaditho indra step cheyinchagaladu,
Cinema ticketlu konnukunevaditho cinema teeyinchagaldu,
Ni yamma - Jeevithakaalam aade cinema ra Chiranjeevi. Ippudu Chiranjeevi tho cinema ante! Jeevithakalm gurthindipoyela teeyadam tappa inko option ledu.
And finally! I miss my Chiranjeevi on screen. I promise I will bring him back! Na kosam nene teesthunna cinema idi. Na lanti prathi Chiranjeevi Abhimani kosam testhunna cinema #ChiruOdela. It's a BLOOD PROMISE.
Happy birthday “T-REX” Megastar Chiranjeevi sir❤️
@KChiruTweets ❤️
Photo teesetapudu hand shiver ayi photo blur ochindi...please don't mind.
#HBDMegastarChiranjeevi
*JanaSena's Spiritual Solidarity: Unified Prayers for the Nation*
The incident of brutal and cowardly terrorist attack in Pahalgam, Jammu & Kashmir, has shaken the Nation and yet in the face of this tragic adversity, #OperationSindoor is a testament to the unparalleled bravery and unwavering commitment shown by our armed forces and their resolve to shield Bharat.
To pray for the safety and success of our forces and the triumph of our nation, @JanaSenaParty leaders and JanaSainiks conducted All Dharmic prayer gatherings across temples, mosques, and churches, including prominent Lord Karthikeya temples in Tamil Nadu, Karnataka, and Andhra Pradesh, the Indrakeeladri Sri Durga Devi Temple, and the Arasavalli Sun Temple.
I extend my heartfelt gratitude to JanaSena Party PAC Chairman and Minister Sri Nadendla Manohar garu, MLC Sri P. Hariprasad garu, Minister Sri Kandula Durgesh garu, MLAs Sri Arani Srinivasulu, Sri Patsamatla Dharmaraju, Sri Pantham Nanaji, Sri Sundarapu Vijay Kumar, Sri Bolisetti Srinivas, Sri Arava Sridhar, Sri Battula Balarama Krishna, Sri Mandali Buddha Prasad, and Sri Nimmaka Jayakrishna, AHUDA Chairman Sri T.C. Varun, KUDA Chairman Sri Tummala Ramaswamy; Pithapuram Incharge Sri Marreddy Srinivas, and every individual who participated in the all-Dharmic prayer gatherings that transcended boundaries of faith.
Together, we stand united and strong in our collective resolve to vanquish terror and uphold the sovereignty of our motherland.
@narendramodi@adgpi@IAF_MCC@indiannavy@BSF_India@rajnathsingh@AmitShah@DrSJaishankar
#JSPSalutesIndianArmedForces