నేను కాపుని..
కానీ @PawanKalyan గారి కోసం,జనసేన ఎదుగుదల కోసం నాకు పుట్టుకతో వచ్చిన కాపువాడు అనే ముద్రని నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వదులుకోవడానికి నేను సిద్ధం..
జై జనసేన ✊
No Words are Enough to Express the Feeling of getting Motivated directly from Chief @PawanKalyan Garu ❤️. The 3 Hours Interaction of #JanaSenaniWithGenz is a Gem Opportunity for Youngsters!!
Thanks to @JanaSenaParty for giving this Wonderful Opportunity 🤗
పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా..
జనసేన పార్టీయే ప్రాణంగా...
ప్రజా సమస్యల పరిష్కారనికై అలుపెరగని బాటసారిగా..
పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని విమర్శించే వారికి దీటుగా జవాబు ఇస్తూ..
నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉంటూ..
ఏ స్వార్ధం లేకుండా, ఏ లాభం ఆశించకుండా, పార్టీ చెప్పిన మాటే పరమావధిగా పోరాడుతున్న నిస్వార్థ జనసైనికుడు.. మన జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- Team @jsp_guntur
#HappyBirthdayGade #HBDGadeVenkateswararao
వైయస్ఆర్ వర్ధంతి అనే ముసుగులో గణపతి మండపంలో చికెన్ బిర్యానీ వడ్డిస్తున్న వైసీపీ కార్యకర్తలు...
హిందు దేవుళ్లపైన మీద ఇంత చిన్న చూపా ?
ఇలాంటి చర్యలకు ఒకరు బలయ్యిన మీకు ఇంకా సిగ్గు రాలేదా @ysjagan#JaganInsultsLordGanesha