ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ @gssjodhpur గారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు.
చీకట్లను తొలగించి, వెలుగును అందించే దీపావళి నాడు అందరి కుటుంబాలలో చీకట్లు తొలిగి వెలుగులు నిండాలని మన వ్యక్తిగత వృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా సిద్ధించాలని కోరుకుందాం.
ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali#DiwaliCelebration#Diwali2024
ఇది మంచి ప్రభుత్వం లంచగొండి ప్రభుత్వం కాదు, మేము ప్రజల కోసం వచ్చాం నిలబడ్డాం కష్టపడ్డాం, ప్రజలకు ఆకరి కష్టం తీరే వరకు మేము కష్టపడుతాం - @PawanKalyan గారు ❤️🙏
ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో "పల్లె పండుగ - పంచాయితీ వారోత్సవాలు" నిర్వహించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
🔸 400 వరద బాధిత పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు
🔸 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు
🔸 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు
గొల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
🔸పిఠాపురం MLA గా ఏలేరు సమస్యలు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాను. ఏలేరును వరదాయినిగా తీర్చిదిద్దుతాను.
#APGovtWithFloodVictims#AndhraPradeshFloods
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు అందజేసిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని కలిసి కోటి రూపాయలు చెక్కును అందజేసి, వరద బాధితులకు సహాయార్థం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
#AndhraPradeshFloods
వరద బాధితులకు అండగా 6 కోట్ల భారీ విరాళం ప్రకటించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
🔸 అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి చొప్పున 2 కోట్ల విరాళం
🔸వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం
#APRains
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రకృతి ప్రేమికుడు - పర్యావరణ పరిరక్షకుడు, శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర
గౌ|| ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడదాం.
పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సమాజం పట్ల బాధ్యతకు ప్రతీకగా నిలుద్దాం.
#CleanAndhraGreenAndhra
తెలుగు భాష దినోత్సవం
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ పిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరుపున ఆయనకు నివాళి అర్పిస్తూ, మన మాతృభాషను, మన నుడిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని పిలుపునిస్తున్నాము.
#TeluguLanguageDay#తెలుగు_భాష_దినోత్సవం