జై భవాని! జై శివాజీ!
మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన వీరోచిత పోరాటతత్వం, పరమత సహనం, మహిళలను గౌరవించే విధానం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం చేసిన కృషి తరతరాలకు ఆదర్శం - @PawanKalyan#ShivajiMaharajJayanti
జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఈ సందర్భంగా నాగబాబు గారు పుట్టపర్తి నియోజకవర్గం పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు
కొత్తచెరువులోని 2 & 3 వార్డులలో సచివాలయాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి, జనసేన పార్టీ మండల కన్వీనర్ @SivaPrasadPula గారు MLA గారికి అడిగిన కొన్ని ప్రశ్నలు... 1. పుట్టపర్తి నియోజవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తచెరువు లో గడిచిన మూడు సంవత్సరాల కాలం
Upasana Konidela garu Meet Narendra Modi garu
It was an absolute honour to meet PMO India ji at the IndiaExpo2020
It was amazing to see innovation preventive healthcare, women empowerment preservation of culture to be the main focus
చిరంజీవి గారు కోడలు
UpasanaKonidela garu 🙏🏻
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకల పై స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, స్థానిక నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై జనసేన గళం
https://t.co/XSY2Rp9tyQ
#దళితుల_పేరు_చెప్పి_రాజకీయాలు_చేసే_పార్టీలు చాలా ఉన్నాయి కానీ వారికి న్యాయం చేసే విధంగా ఒక్కటి కూడా లేదు.
కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించి పరిపాలన చేయగల ఒకే ఒక నాయకుడు #శ్రీ_పవన్_కళ్యాణ్ గారు🙏🙏🙏.
ఇట్లు
JanaSena Puttaparthi
JanaSena Party
Pawan Kalyan