ఆయన కష్టాల్లో.. ఆలోచిస్తే అనిపించింది.. వెతికితే దొరికింది ఈ వీడియో .. తనకోసం బతికే మనిషి కాదు ఈయన అని.. ప్రకృతిలో భాగస్వామ్యులైన మనందరి కోసం బతికే , మనల్ని బతికించే మహర్షీ అని.. @PawanKalyan గారు అని..
ఒక్కడితో మొదలైన ప్రయాణం నేడు వెయ్యి మందికి పైగా ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగేలా చేసింది!
అతి సామాన్యులకు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం కల్పిస్తుంది, ఎన్ని వందల మంది తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్న జనసేన పార్టీ.
ఇంకా వేగంగా మరింత బలంగా ఎదగాలి అని కోరుకునే ప్రతి కార్యకర్త ఆవేదనని దృష్టిలో పెట్టుకుని మరింత మందికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
మీ
జనసైనికుడు
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan
• 21 MLAs
• 2 MLCs
• 3 MPs
• 5 Ministerial Portfolios
• 2 Mayors
• 19 Municipal Chairpersons
• 142 Corporators
• 360 Councillors
• 76 ZPTCs
• 1,055 MPTCs
• Around 3,000 Nominated Positions
Few more ⏳This is just another milestone, more to come
@JSPROYALSOLDIER సత్యసాయి జిల్లా
బుక్కపట్నం 1 MPTC ఫ్రెండ్లీ పోటీలో టీడీపీ మరియు వైసీపీ ఇద్దరిని దాటి 224 మెజారిటీ తో గెలిచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి దాసరి మీనా కుమారి (గణేష్) గారు...
@Kishan_Janasena@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam నాడు పార్టీ కోసం కష్టపడ్డాడు..., పార్టీకి అండగా నిలబడ్డాడు.. నేడు పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగాడు! ఒక సామాన్య కార్యకర్తకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పిస్తానని జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు...
పులివెందులలో జగన్ కి ఘోర అవమానం...
జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్న దస్తగిరి.. నీ బాబాయ్ ని నువ్వే చంపించి, మా జీవితాలు నాశనం చేసావ్ అంటూ, జగన్ ని నిలదీసిన దస్తగిరి..
ఎం మాస్ అయ్యా ఇది 🔥💥
సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సులో ఎన్డి టీవీ వాళ్ళు చేసిన సర్వేలో అత్యధిక మహిళలు జనసేన పార్టీకి ఓట్లు వేస్తామని సంకేతాలు ఇచ్చారు.
మన బలం ప్రజలకి తెలిసింది.. ఇక మనకే తెలియాలి 🤗🤗🤗