వైకాపా పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
#TirupatiLaddu #AntiHinduYCP #SanatanaDharmaRakshanaBoard
Another proud feather in the cap of the Megastar 👑
Hearty congratulations to the legendary Padma Vibhushan, MegaStar @KChiruTweets annayya, for achieving the Guinness World Record as the Most Prolific Film Star (Actor/Dancer) in Indian Film Industry!
A true icon of acting and dance, your remarkable legacy continues to inspire millions! 🌟
#GuinnessRecordForMEGASTAR
Tirumala Laddu Prasadam, which is considered to be sacred... has become impure as a result of the depraved tendencies of the past rulers. Everyone who believes in Sanatana Dharma should atone for this terrible injustice done to Balaji, the god of Kali Yuga. As part of that, AP Dy CM @PawanKalyan garu decided to do a Deeksha.
On 22nd September 2024, Sunday morning, @PawanKalyan will take Deeksha in Sri Dashavatara Venkateswara Swamy Temple, Nambur, Guntur District. After continuing the deeksha for 11 days, he will visit Tirumala Sri Venkateswara Swamy temple.
The time has come to take steps towards restoring Dharma.
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏
#TirupatiLadduControversy #SanatanBoardForHindus #FreeHinduTemples
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ
•అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ రూ.67,29,398
•రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ దంపతులు రూ.25 లక్షలు
వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ��యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ద్వారా చెక్కులు అందించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి.యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి శ్రీ బి.���ంకరరావు దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణమ్ మార్కండేయ బాబు పాల్గొన్నారు.
రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం సహాయ నిధికి ఇచ్చార���. ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందచేశారు.
•గ్రామ పంచాయతీలకు నటుడు శ్రీ ఆది రూ.3 లక్షలు విరాళం
యువ నటుడు శ్రీ ఆది గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీ పవన్ కల్యాణ్ గారికి అందించారు. వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్ల��� గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇచ్చారు. శ్రీ ఆది మాట్లాడుతూ “వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందించాను” అన్నారు.
@AndhraPradeshCM @APDeputyCMO
Nellore Janasena Party leader @KasiraoJSP, along with a few other Janasena leaders, collectively donated an amount of ₹21.5 lakhs to the party.
Vemulapati Ajay Kumar garubhanded over the cheque of the same to chief Pawan Kalyan today at the party office.
నెల్లిమర్ల నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్
•ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి వివరించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజక వర్గం సమగ్ర అభివృద్ధి సాధించాలని, అందుకు ప్రతి శాసన సభ్యుడు తమ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకొంటున్నారో రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని స్పష్టం చేశా��ు. ఈ సూచనలతో, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు, ప్రణాళికలను అనుసరిస్తూ నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు తన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివారి క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారితో భేటీ అయి ఈ రోడ్ మ్యాప్ గురించి వివరించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో రక్షిత నీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్యుత్, విద్య, ఆరోగ్య వసతులు, పారిశుధ్య నిర్వహణ, రహదారులు లాంటి మౌలిక వసతుల కల్పనతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంట్రప్రెన్యూర్స్, వ్యాపారవాణిజ్య నిర్వాహకులు, ఇన్నోవేటర్స్ ను తీర్చిదిద్దటం లాంటి అంశాలను ఇందు��ో పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకొని ఐటీ పార్క్స్, స్టార్టప్స్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించారు. 25 వేల మంది యువతకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ రోడ్ మ్యాప్ లో పేర్కొన్నారు. వ్యవసాయపరంగా ఉద్యాన పంటల ప్రోత్సాహం, అగ్రి ఇన్నోవేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగాపెట్టుకొన్నారు. ఉద్యాన పంటల ద్వారా 40 వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాగా పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధిపైనా ప్రణాళిక ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని శ్రీమతి లోకం మాధవి గారు వివరించారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ���ియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో రోడ్ మ్యాప్ అవసరమని చెప్పారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి మాధవి గారు సిద్ధం చేసిన రోడ్ మ్యాప్ పరిశీలించాను. ప్రజలకు మౌలిక వసతుల కల్పన నుంచి పారిశ్రామికాభివృద్ధి, యువతకు విద్యా ఉద్యోగావకాశాలను మెరుగుపరచడం, రైతుల క���సం అగ్రి ఇన్నోవేషన్ హబ్ అభివృద్ధి.. ఇలా ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని పరిగణనలోకి తీసుకొన్నారు. ఇదే విధంగా శాసన సభ్యులు తమతమ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ప్రతి శాఖకు ముఖ్యమంత్రి గారు నిర్దుష్ట లక్ష్యాలు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా వెళ్తున్నాము” అన్నారు. ఈ భేటీలో జనసేన పార్టీ నాయకులు శ్రీ లోకం ప్రసాద్ గారు పాల్��ొన్నారు.
@APDeputyCMO @LokamMadhavi
We have to maintain the sanctity of every place of worship, irrespective of it being a mosque, church or temple. We cannot desecrate it.
- AP Deputy CM @PawanKalyan#TirupatiLaddu#TirupatiControversy
#100DaysOfPawanKalyanAneNenu
100 రోజుల పాలనలో విప్లవాత్మక గ్రామసభల నిర్వహణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్ధను ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చెయ్యడం, ప్రతీ ఇంటికి నీటి కనె��్షన్ అందించేలా చర్యలు, రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమం, చెత్త నుండి సంపద సృష్టించాలనే బృహత్తర ఆలోచన ఇలా ఎన్నో సంస్కరణలతో పాలన సాగిస్తున్న నాయకుడు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము
•అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళు
•రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు
•ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ
•ప్రతి అడుగులో పారదర్శకంగా వ��యవహరిస్తాం... ప్రతీ రైతుకీ భరోసా ఇస్తాం...
•రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
•ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, సహకార, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులతో వర్క్ షాపు.
@PawanKalyan
@APDeputyCMO
@AndhraPradeshCM
Link: https://t.co/iDTETXsRib
పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, పి.రాజవరం గ్రామసభలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే శ్రీ @chirri_balaraju గారు.
ప్రజల నుండి వినతులు స్వీకరించి, గడిచిన ఈ 100 రోజులలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగ���న వివిధ సంక్షేమ, అభివృధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు.
@PawanKalyan | @JanaSenaParty