గీసిన ఆ ఒక్క అగ్గిపుల్లతో 15మందిలో 140మంది మాడి మసైపోయి 11మంది మిగిలారు.. ఆ 11మంది యజమాని అసెంబ్లీ వైపు చూడ్డానికే భయపడి పక్క రాష్ట్ర బెంగుళూరు పాలస్ కి పరిమితమై అప్పుడప్పుడు స్పెషల్ విజిట్స్ చేస్తున్నాడు తాడేపల్లి పాలస్ కి..
అడవిలో ఉన్న ఒక్క చెట్టుతో లక్షల అగ్గిపుల్లలు తయారు చెయ్యవచ్చు.. కానీ ఒకే ఒక్క అగ్గిపుల్లతో మొత్తం అడవినే తగలెట్టేయొచ్చు.. అదే జరిగింది 🙏
పవన్ కళ్యాణ్ గారు అంటే పిన్ తీయని ఓ డైనమిట్ అంతే.. 💥💪
👉 కడుపుకి అన్ని పూట్ల రైసే తినే ఏ పేటియం గాళ్ళు ఇకనుండి పవన్ కల్యాణ్ గారి పేరెత్తకూడదు !
మా సత్తిబాబు బాబాయ్ ఏం మాట్లాడిన అర్ధం అవ్వడానికి అరగంట పడుతుంది.🤔
ఏంటి బాబాయ్ ఏమంటున్నావ్ మన కులం బాగుండాలి మన కాపు కులం బాగుండాలా!
మొత్తానికి కాపుల్లో కలిసిపోయావా లేక కాపుల్ని తూర్పుకాపుల్ని కలిపేసావా పోనీ మొత్తానికి మంచిపనే చేసావ్.
నువ్వు చెప్పిన ప్రకారమే అయితే మరి పవన్ కళ్యాణ్ గారు మనోడే కదా బాబాయ్ . మరి మనోడ్ని ఎలా తక్కువ చేసి మాట్లాడతావ్ సిగ్గుండాలి కదా బాబాయ్ 🙆♀️🙆♀️🙆♀️