మీ విఘ్నాలన్నీ తొలగిపోయి మీరు తలపెట్టిన ప్రతీ పనీ విజయవంతంగా జరగాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు,విరమహిళలకు....
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 💐🙏
మీ
డాక్టర్ రాపాక రమేష్ బాబు
సర్పంచ్ చింతల మోరి
జనసేన నాయకులు రాజోలు నియోజకవర్గం @JanaSenaParty@PawanKalyan
AP లోఅన్నదాతల ఆత్మహత్యలు ఆగటంలేదనే వాస్తవాన్ని NCRB డేటా చెబుతోంది. 2020తో పోలిస్తే 2021లో 19% మేర రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. 2021లో 1065మంది ఉసురు తీసుకున్నారని AP ని 3వ స్థానంలో నిలిపారు @ysjagan. క్షేత్ర స్థాయికి వెళ్తే ఈ లెక్కలు ఎక్కువగా ఉంటాయి https://t.co/2Rp3KcGorm
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై, జనసేన పార్టీ సిద్ధాంతాలు సిద్ధాంతాలు నచ్చి అమలాపురం నియోజకవర్గంలో S.యానం గ్రామానికి చెందిన అగ్నికులక్షత్రియ యువకులు నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.
వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పర్���తాలపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జనసేన నేత శ్రీ @JSPRamMohan
మంగలిగిరి లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినాయకుడు జనసేనాని *శ్రీ పవన్ కళ్యాణ్ గారిని* మర్యాదపూర్వకంగా కలిశిన రాజోలు నియోజకవర్గ జనసేనా నాయకులు *డాక్టర్ రమేష్ బాబు గారు.*
#PawanKalyan#Janasena@JanaSenaParty@PawanKalyan@TrendPSPK
రాజమండ్రిలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు*....
#kanduladurgeshgaru@JanaSenaParty@PawanKalyan
"నా సేన కోసం... నా వంతు" - ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం..
ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ లేదా 7288040505@upi ద్వారా చాలా సులభంగా పార్టీకి విరా���ంగా అందించవచ్చు.
#MyJANASENA_MyContribution