@NTVJustIn Fourth estate గా ఎపుడో విఫలమైన మీకు ఈ crisis పరిస్థితుల్లో కూడా ప్రజల నుండి కనీసం మద్దతు లభించకపోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు...
People are sitting back and enjoying
@TeluguScribe Cbn muskokapothe Leda ila anevallani muyinchakapothe direct negative TDP ki govt ke... Muskoni unte better..pk targetted ga ilanti vedava tactics chese ycp m gudisindi..
@SairaamKalyan@KChiruTweets Narikithe thala paiki egarali ante adenti ala simple cut ayi kinda padindhi... Not satisfied..though the timing to lift the scene is opted to the climax but execution of the same failed
Kaleshwaram Project to the rescue of Hyderabad Citizens 👇
Despite all the nonsensical rhetoric against the world’s largest lift irrigation project, fact remains that it is a major boon to future generations of Telangana
@NaveenJanasena0 @PawanKalyan Nitho aithe ground ki ochi oka 100 votes veyinchu... Apudu m cheyali ela seats ivali chepu. ilanti matal cheppe okka chota kuda gelpinchalekapoyaru... Supreme knows what he wants.. he learnt from previous mistakes.
@SriKanthY_ Congress anedi a rojukaina nilabadatam kastam... Ivanni తాత్కాలికం.. BRS lanti party malli kolukovataniki congress ae upiri postundi malli chustu undandi..
@ImYanamala సమయం ఒకేలా ఉండదు... డిపాజిట్ లు కూడా రాకుండా మట్టి కొట్టుకు పోతారు.... అధికార మదం , ధన బలం కూడా ఏమీ చేయలేని రోజు రాబోతుంది.. నువు రిజల్ట్ రోజు ఇక్కడే కనిపించు మళ్ళీ.. ఇవే మాటలు గుర్తు చేసుకుందాం
బాధ కలిగినప్పుడు దేవుడా నాకు ఎందుకు ఇలా అయ్యింది అని నిందిస్తూ కూడా మళ్ళీ అదే దేవుడిని కాపాడు అని అని ఎలా కోరుకుంటామో,
కష్టం చేసి కుటుంబం ని పోషించే అప్పుడు మాకెందుకు ఈ కష్టం అని తిట్టుకుంటూ మళ్ళీ మరుసటి రోజూ అదే కష్టాన్ని కుటుంబ పోషణ కోసం ఎలా వెతుక్కుంటూ వెళ్తామో,
అమ్మ పనులు చెప్పినప్పుడు, హద్దులు పెట్టినప్పుడు విసుక్కుంటూ ఆపద వస్తే అమ్మా అని ఎలా ఆవేదన తో వెళ్తామో,
గురువు మార్కులు రాలేదని కొట్టినప్పుడు తిట్టుకొని, మంచి ఉద్యోగాలు వచ్చిన రోజూ మా గురువు విద్య మహిమ అని ఎలా మనసులో స్మరిస్తామో,
అలాగే పార్టీ నిర్మాణం లో మీరు వేసే అడుగులు ఎలాంటి అసంతృప్తి కి గురి చేసిన, మీ అడుగులు ఈ సమాజం పునరనిర్మాణం కోసం అని గ్రహించిన మాకు ఆ అడుగులు వెలుగు మార్గాలు. నడవక తప్పని లక్ష్మణ రేఖలు,
గురి తప్పని రామబాణాలు.
ఇన్నేళ్లుగా పార్టీ కి నువ్వే ఊపిరి అయి నిలిచి ఎందరివో ఆశలు,ఆశయాలు సజీవంగా ఉంచిన మీ మాటే మాకు వేదం @PawanKalyan
అన్నయ్య.జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు జనసేన కుటుంబానికి. 💐💐💐
@VVL_Official@ncbn@AmitShah@ysjagan పోయి ..నువ్వు పెట్టిన కేసులు కోసం
కాళ్ళ బేరం చేసినప్పుడు నోరు కదపలా..
ఏంటో ఈ IPS లు.. నిజాయితీ అంటారు..
గొంతెత్తి మాట్లాడాల్సినప్పుడు గమ్మునుంటారు..
ఫుల్ టైమ్ రాజకీయం చేయాలంటారు.
పార్ట్ టైమ్ జీతం కోసం ఇలా ట్వీట్ లు వేస్తారు!