ప్రేమ,కరుణ,సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీ కొలకలూరి ఆమోస్ గుడ్లూరు మండల ఉపాధ్యక్షుడు కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లా.#Christmas#janasenaparty#PawanaKalyan
దేశ ఆర్థిక ప్రగతికై తమ చెమటను చిందిస్తూ,
శ్రమించే కార్మిక సోదరులందరికి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, కార్మిక సంక్షేమం కోసం జనసేన ఎప్పుడు పనిచేస్తుంది అని తెలియజేస్తున్నాము.
#MayDay2023
ఈద్ ముబారక్ 🙏🙏
ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన పండుగ రమదాన్ , ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ జనసేన పార్టీ తరపున రమదాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.
#Eidmubarak#ramadanmubarak2023
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాన్ని మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగబోతున్న సందర్భంగా గుడ్లూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీర మహిళలు వేలాదిగా బయలుదేరి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.@JanaSenaParty@NagaBabuOffl
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా ఉమ్మడి #ప్రకాశం_జిల్లా లో సభ్యత్వాలు నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి యొక్క క్రియా వాలంటీర్స్ కి , సభ్యత్వం పొందిన ప్రతి యొక్క కార్యకర్త కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను - @reyazsk786
Rest of peace dear ‘THE SUPERSTAR’ Krishna garu. Deep condolences to the entire family, All the Fans. It’s a huge loss. Love you Krishna garu. You will be greatly missed.@urstrulyMahesh
ఇప్పుడు @ysjagan అన్న ముఖచిత్రం ఏమిటో 😭😭🤣
జగన్ లాంటి వాడిని గెలిపించి పెద్ద తప్పు చేసాను....
జగన్ లాంటి వాడికి పని చేసినందుకు సిగ్గు పడుతున్న..
- @PrashantKishor 💥💥