Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి "శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" 💐💐 మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తూన్నాము, సార్🎂💐🎈
మీ.. సుమన్ బాబు వీరిశెట్టి.
@JanaSenaParty@JSPTelangana@itsRamTalluri
జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి "శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" 💐💐 మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తూన్నాము, సార్🎂💐🎈
మీ.. సుమన్ బాబు వీరిశెట్టి.
@JanaSenaParty@JSPTelangana@itsRamTalluri
🚨 రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్లు కార్మిక సంఘాల ఎన్నికల్లో జనసేన ఘన విజయం!💥
జనసేన-AITUC-FITU యునైటెడ్ ఫ్రంట్ 258 ఓట్లతో విజయం సాధించింది.వైసీపీ కూటమి 228, టీడీపీ (TNTUC) 220 ఓట్లతో వెనుకబడ్డాయి.
@PawanKalyan నాయకత్వంపై కార్మికుల విశ్వాసానికి మరో నిదర్శనం.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
మీరు జనసేనకు రాజీనామా చేసినప్పుడు చెప్పిన కారణం ఇప్పుడు గుర్తు ఉందా సార్
@VVL_Official
పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తున్నాడు అని మీరు ఇప్పటికైనా అర్ధం చేసుకుని ఉంటారు అని ఆశిస్తున్నాం
Founder of Microsoft, Mr. @BillGates, visited Andhra Pradesh this morning. Hon’ble Chief Minister Sri @ncbn garu, and Deputy Chief Minister @PawanKalyan accorded him a warm welcome at the State Secretariat.
During the subsequent meeting, DyCM Pawan Kalyan appreciated the Gates Foundation’s commitment to partnering with the Government of Andhra Pradesh to strengthen the education, healthcare, and agriculture sectors. The State looks forward to a meaningful collaboration that advances inclusive and sustainable development.
#APWelcomesBillGates
తెలంగాణలో జనసేన బలమైన తొలి అడుగు.
332 వార్డుల్లో జనసేన పోటీ.
2 - చోట్ల విజయం
5 - చోట్ల రెండవ స్థానం
47 - చోట్ల మూడవ స్థానం.
పోటీ చేసిన మొత్తం స్థానాల్లో 16%లో టాప్ 3లో స్థానం దక్కించుకుని,
ఆ స్థానాల్లో ప్రస్తుత మూడు ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి తన రాజకీయ శక్తిని బలంగా ప్రకటించిన జనసేన.
దశాబ్దాల తరబడి వెళ్ళూనుకుపోయిన పార్టీల మధ్య కోట్లాడి అస్తిత్వం చాటుకున్న జనసేన.
#JanaSenaARisingForce #JSPTelangana #JanaSenaTelangana
కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఢిల్లీ పార్టీలు అనుకోవాలా? అదేవిధంగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది..
జనసేన చాలా విశాల దృక్పథంతో ఏర్పడిన పార్టీ, దాని భావజాలం ప్రాంతాలకు అతీతం!
#JanaSenaARisingForce#JanaSenaTelangana#JSPTelangana
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి సభ్యత్వం నమోదు చేసుకుని ₹2 కోట్ల విరాళం అందించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
పార్టీ శ్రేణులను మూడు రకాలుగా విభజించిన జనసేనాని
* ఉద్యమి - పార్టీ సభ్యత్వం తీసుకున్న జనసైనికులు, వీరమహిళలు
* సాధక్ - సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా నూతన సభ్యులను పార్టీలోకి ఆహ్వానిస్తూ, తమ ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లో బలంగాకి తీసుకెళ్లి, పార్టీ ఆశయ సాధనకు కృషి చేసేవారు
* ప్రధాత: జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు
#JanaSenaMembership
తిరుమలకు జనసేన పాదయాత్ర | Sanathana Dharma | Pawan Kalyan | Laddu Issue | @JanaSenaParty #marktvtelugu #janasena#pawankalyan#padayatra#tirumala#ladduissue#lordbalaji#sanathanadharmam#nellore#athmakur కల్తీ నెయ్యి పై దోషులకు శిక్ష పడాలని – గోవింద.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల, నూనె హరీష్ యాదవ్, అక్బర్ బాషా లను శుక్రవారం తిరుపతి లీలామహల్ కోడలి వద్ద తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, నేతలు సుమన్ బాబు, జీవకోన సుధా, రాజేష్ ఆచారి, కొండా రాజమోహన్, మునస్వామి, వినోద్, ఆర్ కాడ్ కృష్ణ ప్రసాద్, ఆముదాల వెంకటేష్, చందు, బాలాజీ, లచ్చి, వీరమహిళలు శిరీష, మధులత, చందన, రాధ, మరియు ప్రభాకర్ రెడ్డి, రమేష్ నాయుడు, ఆది, గోపి, కుమార్ ల, అల్వార్ మురళి, శేషాద్రి, పవన్, ముఖేష్, బాలు, జిన్నా రియాజ్, సలామ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చదలవాడ హరీష్ కుమార్, రాజా రెడ్డి లు మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షకుడు మా పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యి పై దోషులకు శిక్ష కచ్చితంగా పడాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ పాదయాత్రను చేపట్టామని, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాలని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిన ఘటనను ఖండించాలన్నారు. మీ వంతు మీ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.