#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది.
వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది.
సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది.
అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
#JanaNayagan Director H.Vinoth about our #NBK 💥
Jai Balayya Slogan is very Powerfull 🔥🔥
Balayya sir is not Just a Star or not Just a Human …
Balayya sir is a Godly Figure 🦁❤️🔥
#NandamuriBalakrishna#Hvinoth#NBK111