జగన్ గారిని ఎన్ని మాటలు అన్న కాని ఏనాడు నాపై దాడిగాని, చంపాలని గాని చూడలేదు..
కానీ కూటమి వచ్చాక జరుగుతున్న అన్యాయాల పట్ల, అవినీతి పట్ల నేను మాట్లాడుతుంటే నాపై దాడి చేయాలని నన్ను చంపేయాలని మా కూటమి నాయుకులు చూస్తున్నారు
- కొలికపూడి శ్రీనివాస్ రావు గారు, టీడీపీ ఎమ్మెల్యే,తిరువూరు
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy Chief Minister #PawanKalyan at the Gannavaram Police Station.
She alleged that Pawan Kalyan had promised justice before the elections but later claimed there was no evidence. She demanded that an FIR be registered and called for a thorough investigation into the case, along with strict action against those responsible.
ప్రశ్న రావణ్ ఏ తప్పు మాట్లాడాడు?
గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిందే పొల్లు పోకుండా మాట్లాడాడు.
కాకపోతే, పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించినట్లు రావణ్ చెప్పులు చూపించలేదు.
ప్రశ్నించినందుకే యూఏపీఏ (UAPA) చట్టం కింద కేసు పెడతారా
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy CM #PawanKalyan at the Gannavaram Police Station.
She said Pawan Kalyan had promised to get justice for her daughter before the elections. But later, he reportedly said there was no evidence in the case. She has requested the police to register an FIR, conduct a proper investigation, and take action against those responsible.
ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రకాష్ రాజ్, జడ శ్రావణ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్
అయోధ్య దొంగతనం ని డైవర్ట్ చేయానికీ కాషాయ వేషం వేసుకొని డ్రామా చేస్తున్నాడు పవన్ .. అంతా బీజేపీ వాళ్ళ స్క్రిప్ట్ ..
అయోధ్య వెళ్లి మెట్లు కడుగు @PawanKalyan
After securing 4 bails slapping UAPA on an independent political commentator ?? This shows your desperation to silence descent.. what next .. character assassination by tweaking and leaking personal information from his phone .. and trying to spread fear into those who will stand by him and other voices of dissent . You have started the hunt .. but the citizens will end it soon. 👍#justasking
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా నా కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం
యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారు
నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా మా కళ్ల ముందే తిరుగుతున్నారు.. అతని మీద పెట్టిన 10 శాతం శ్రద్ధ మా మీద పెట్టి ఉంటే మా కుటుంబానికి న్యాయం జరిగేది
ఎందుకీ వివక్ష?
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి