బిజెపిని ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, పార్టీ సంస్థాగత విస్తరణ, కార్యకర్తల బలోపేతం, యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ విచ్చేస్తున్న జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి సాదర స్వాగతం. #APWelcomesNitinNabinJi
The Central Government prioritizes highway connectivity in AP. Today, PM Modi Ji will inaugurate the ₹752 crore Package-4 Recharla-Guravai Gudem Greenfield National Highway on the Khammam-Devarapalli corridor. #ModiHonoursAlluri
ఏపీ ఐటీ రంగానికి భారీ బూస్ట��. విశాఖ భీమిలి తర్లువాడలో రూ.468 కోట్లతో ఏర్పాటు కానున్న ASIP టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. #ModiHonoursAlluri
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా పురోగమిస్తోంది. సెమీకండక్టర్ హబ్ & పవర్ గ్రిడ్ ప్రాజెక్టులతో మన యువత భవిష్యత్తుకు బలమైన భరోసా లభిస్తుంది!
#ModiHonoursAlluri
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక అడుగు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజన్. విమాన విడిభాగాల తయారీ, మరమ్మత్తు కేంద్రాలు, శిక్షణ సంస్థలతో వేలాది ఉపాధి అవకాశాలు.
#AndhraPradesh#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి నవశకం. నేడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రూ.17,883 కోట్ల విలువైన భ��రీ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఏపీకి మహర్దశ. #ModiHonoursAlluri
అభివృద్ధికి తోడు... మన సాంస్కృతిక వైభవం! ✈️🎨
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ ఏటికొప్పాక బొమ్మలు! 🪆
#ModiHonoursAlluri
#NDA for development. A dream come true for Uttarandhra! PM Modi Ji will dedicate the prestigious Shri Alluri
Sitarama Raju International Greenfield Airport at Bhogapuram, built at a cost of ₹5,641
crore, to the nation today. #ModiHonoursAlluri
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇవాళ ప్రధాని మోదీ గారు జాతికి అంకితం చేయనున్నారు. ఇది రికార్డు స్థాయిలో కేవలం 31 నెలల్లో పూర్తైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. #ModiHonoursAlluri
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1, 2026న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేయడానికి హాజరవుతున్న సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం.
#BhogapuramAirport#BJP4Andhra
आम आदमी पार्टी के नेता मनीष सिसोदिया ने ऑन कैमरा कहा था, पंजाब में पेपर लीक हुआ, तो वहा��� के शिक्षा मंत्री को हटाएंगे।
पंजाब में फ़ार्मेसी ऑफिसर परिक्षा का पेपर लीक हुआ।
मनीष जी जंतर मंतर पहुंचे हैं। क्या उनसे सिर्फ सवाल पूछना काफ़ी है? आपके वादे का क्या हुआ, मनीष जी? अरविंद केजरीवाल जी, देखिए, क्या सवाल पूछ रहे हैं छात्र? कब पूरा करेंगे आप देश और पंजाब के छात्रों से किया हुआ वादा?
Define Hypocrisy 👇
When you're in power, it's called helplessness and philosophy.
The moment you're in the opposition, it's all about raising your voice and staging protests.
The standards don't change,the positions do.
'సారథ్యం'తో కార్యకర్తల్లో నూతనోత్సాహం, 'అటల్–మోదీ సుపరిపాలన యాత్ర'తో సుపరిపాలన సందేశం, 'జనతా వారధి'తో ప్రజలకు అండ, 'మన ఊరు–మన జెండా'తో గ్రామస్థాయిలో పార్టీ విస్తరణ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్తో సంస్థాగత బలోపేతం, 'స్ఫూర్తి', 'సృష్టి', 'సంజీవని స్వరం', 'సాంస్కృతిక వైభవం' వంటి కార��యక్రమాలతో సామాజిక సమరసతకు కొత్త దిశ చూపుతూ @bjp4andhra అధ్యక్షులుగా విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీ @MadhavBJP గారికి హృదయపూర్వక అభినందనలు.
#1YrOfMadhavJi
పార్టీ అంటే కార్యకర్త. కార్యకర్తే బలం. ఈ నమ్మకంతో ప్రతి జిల్లా��ు చేరుకుని సంస్థను బలోపేతం చేసిన శ్రీ @MadhavBJP గారికి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. #1YrOfMadhavJi