I’m happy to inform that ₹1,200 crore is released today towards Fee Reimbursement & Scholarships through the latest BROs, providing immediate support to lakhs of students across Andhra Pradesh.
For every student and parent: no one will face hurdles in education. Clearing all dues and ensuring timely assistance going forward is our clear commitment.
Study with confidence - your Government stands with you.
#APEducation #StudentsFirst #FeeReimbursement #AndhraPradesh
పోలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు... మంచి మనిషి... నిస్వార్ధ ప్రజా సేవకుడు... తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం... అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి...మా అన్న గన్నిన సురేంద్ర చౌదరి కి... హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు......🎂💐🥳
అప్పలరాజుగూడెం తెలుగుదేశం పార్టీ
నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మ. నడిపించిందీ, నడత నేర్పిందీ అమ్మే. ఓడినా, గెలిచినా వెంట నిలిచిందీ అమ్మే. ఈ జీవితం ఇచ్చిన అమ్మకు #MothersDay సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతీబిడ్డకు నిత్యస్ఫూర్తి మాతృమూర్తి. సహనం, త్యాగం, ప్రేమ మూర్తీభవించిన తల్లులందరికీ మదర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేస్తున్నాను.
Delighted to be in Amaravati. The development works launched today will strengthen infrastructure and accelerate the growth of Andhra Pradesh. https://t.co/a7oYvBdeMo
It’s a delight to be among my sisters and brothers of Andhra Pradesh as we begin a new and historic chapter in Amaravati’s growth.
I am confident Amaravati will emerge as a futuristic urban centre, which will enhance the development trajectory of AP.
I would like to compliment my good friend, Chief Minister Chandrababu Naidu Garu for his vision for Amaravati and his commitment towards the welfare of AP’s people.
@ncbn
అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది.
అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను.
@ncbn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి శ్రీ @naralokesh గారి తనయుడు, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను - @PawanKalyan
గత అక్టోబర్ 26న చేపట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26కు అద్భుత స్పందన లభిస్తోంది. కేవలం 26 రోజుల్లో 4 మిలియన్ల సభ్యత్వాలు నమోదయ్యాయి.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్ లైన్లోనే తీసుకోండి. వాట్సాప్ ద్వారా అయితే https://t.co/xQ2uIWWx7t లింక్ ను, వెబ్ సైట్ ద్వారా అయితే https://t.co/PA0I1ZIxdr లింక్ ను ఉపయోగించండి.
#PuttaMaheshKumar
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#EluruParliament
#Andhrapradesh
#TDPFamily #TDP
Wishing a very Happy Birthday to Nandamuri Balakrishna sir. Keep inspiring the world with your entertaining performances and humanitarian activities. My best wishes #HappyBirthdayNBK@basavatarakam