నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
Warm birthday greetings to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Garu. May you be blessed with good health, happiness, and a long life as you continue to serve our Nation.
@rashtrapatibhvn
.@APPOLICE100 ల మరో దాష్టీకం..?
నవీన్ అనే యువకుడిపై కస్టోడియల్ టార్చర్ ప్రయోగించిన ఆకివీడు పోలీసులు
ఉండి మండలం పాందువ్వకు చెందిన వీధి నవీన్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు..
ఆకివీడు సీఐ కాళీ చరణ్ థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచక్షణారహితంగా కొట్టారని, ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడని బంధువుల ఆరోపణ
పోలీసులకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?
నవీన్ మృతిపై రీ-పోస్టుమార్టం నిర్వహించి సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
#AndhraPradesh #JaganannaConnects
ACP మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.
19న కోర్టులో అబద్ధం చెప్పి తప్పించుకున్నారు.
29న తప్పించుకోలేరు నిజం బయటపడుతుంది.
మా బిడ్డ బూడిద ఇచ్చిన మేము చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటాం.
BREAKING NEWS
విజయవాడ పోలీసులపై NHRCకి కేశినేని నాని లేఖ.
కృష్ణలంక లాకప్ డెత్ పై ఫిర్యాదు చేసిన కేశినేని నాని.
ఒక వ్యక్తిని నిర్బంధించి కొట్టి చంపడం రాజ్యాంగ విరుద్ధం.
మృతదేహం దహనం చేసి ఆధారాలు మాయం చేశారు.
లోకేష్ గారు, మీకు చేతనైతే ఆ తల్లికి ఆమె కొడుకును అప్పగించండి...కనీసం ఆ తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పండి !!
రాష్ట్రంలో అసలు ఏమి జరుగుతోంది?
@naralokesh గారు, మేము డిబేట్‌కు సిద్ధంగా ఉన్నాం! 🔥
కృష్ణలంక సీఐ నాగరాజు ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి!
కాపు యువకుడు, జనసేన కార్యకర్త గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు.. ఆ తర్వాత మరో వ్యక్తిని లాకప్‌లో చంపేందుకు కుట్ర
సీఐ నాగరాజు వెంటాడి.. వేధిస్తున్నాడు. అతను పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను అంటూ గత నెల 21న క్రాంతి కుమార్ అనే వ్యక్తి బలవన్మరణం
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ గురించి తెలిసే.. క్రాంతి కుమార్ భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు?
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో రెచ్చిపోయిన సీఐ నాగరాజు బాధితులు ఇంకెంత మంది ఉన్నారో @APPOLICE100 ?
🚨🚨
విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో గాదె సాయి కృష్ణ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపేసిన @APPOLICE100 లు
అత్యంత దారుణంగా కొట్టి, కాలి గోర్లు పీకిన సీఐ నాగరాజు, మరో ఐదుగురు పోలీసులు. చనిపోయాక ఆధారాలు దొరకకుండా సాయి కృష్ణ ని ఎలక్ట్రిక్ మెషిన్ లో కాల్చేసిన పోలీసులు
ఇవన్నీ ముందే తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఉన్నతాధికారులు
బయటకు వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా కృష్ణ జిల్లా నుండి ఏలూరు రేంజ్ కి బదిలీ చేసిన అధికారులు
సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాల్సిన చోట బదిలీ వేటు వేయడం ఏంటి ?
పైగా కేసు మాఫీ కోసం @JaiTDP, @JanaSenaParty నేతలు బ్రోకరిజం చేయడం ఏంటి. ?
#CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
YSRCP spokesperson Are Syamala came down heavily on Home Minister @Anitha_TDP, stating that a person entrusted with maintaining law and order should focus on protecting citizens rather than indulging in abusive language and personal attacks against political opponents.
She said that despite holding a key constitutional position, Anitha has repeatedly crossed the limits of political decency and has been attempting to divert public attention from the growing law and order crisis in the state. Syamala alleged that Andhra Pradesh has slipped into a state of fear and insecurity, citing the mysterious disappearance of Gade Sai Krishna from Vijayawada, the prolonged missing case of a young girl in Kakinada, and the controversy surrounding TDP MLA Chintamaneni Prabhakar's alleged actions in Denduluru.
She said that while crimes, missing person cases and public safety concerns continue to rise, the Home Minister remains preoccupied with political attacks and publicity. Syamala demanded that Anitha stop resorting to diversionary politics and instead concentrate on restoring law and order, ensuring justice for victims and safeguarding the lives and security of the people of Andhra Pradesh.
కాపు యువకుడు, జనసేన కార్యకర్తను లాకప్‌లో చంపేసి.. కోర్టు ముందు బొంకుతున్న కృష్ణలంక @APPOLICE100
అర్ధరాత్రి శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి దహనం చేసి.. సాక్ష్యాలు లేకుండా ఆఖరికి బూడిదను కూడా మాయం చేసిన పోలీసులు
రెడ్ బుక్ రాజ్యాంగం అండతో రాక్షసుల్లా మారిపోతున్న పోలీసులు
ఈ లాకప్ డెత్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు హోం మంత్రి @Anitha_TDP, @PawanKalyan ?
కాపు యువకుడు, జనసేన కార్యకర్త సాయికృష్ణను లాకప్‌లోనే చంపేసి.. పోలీసులు నాటకాలు
మీ కొడుకును చంపేస్తున్నాం.. ఫొటో, దండ రెడీ చేసుకో అని కుటుంబ సభ్యులకు అరెస్ట్ సమయంలోనే చెప్పిన కృష్ణలంక పోలీసులు
లాకప్‌లో చిత్రహింసలు.. అనంతరం ఆర్ఎంపీతో కట్టుగట్టి.. కాలిగోళ్లు పీకేసి సాయికృష్ణకు నరకం చూపించిన పోలీసులు
సాయికృష్ణ శవాన్ని అర్ధరాత్రి బైక్‌పై తీసుకెళ్లి కనీసం బూడిద కూడా లేకుండా మాయం చేసిన పోలీసులు.
సాయికృష్ణను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశిస్తుంటే.. వెతుకుతున్నామంటూ పోలీసులు నాటకాలు
రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది @ncbn, @Anitha_TDP, @PawanKalyan ?
విజయవాడ.
గాదె సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీ కి వినతిపత్రం అందజేసిన జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు వైసీపీ నేతలు...
దేవినేని అవినాష్ మాట్లాడుతూ..కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయి కృష్ణ గత కొన్ని రోజులుగా కనపడటం లేదు. పోలీసులే చంపేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా అతన్ని తమ ముందు పెట్టాలని ఆదేశించారు అయినా పట్టించుకోవటం లేదు. ఈ ఘటనలో దోషులు ఎవరు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..సమాధానం చెప్పాలి? విజయవాడ పోలీసులు మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, సివిల్ సెటిల్మెంట్ లు, స్టేషన్ సెటిల్మెంట్ లతో బిజీ అయిపోయారు, సాయి కృష్ణ ఎలాంటి వాడయినా కానీ శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి దీనికి కారణం ఎవరో తేలాలి
మల్లాది విష్ణు మాట్లాడుతూ..
గాదె సాయికృష్ణ కనపడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటలు ఆధారంగా వాస్తవాలు బయట పడాలి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అని తల్లి చెబుతుంది. ఇష్టానుసారంగా కొట్టి అతన్ని చంపేశారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో పోలీసులు మౌనం వీడాలి. కుటుంబ సభ్యులు తమకు ఉన్న సమాచారం తోనే పోలీసులు మీద ఆరోపణ చేస్తున్నారు. నగరంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నాయి. సాయికృష్ణ బ్రతికి ఉంటే తెచ్చి చూపించండి. దీనిపై క్యాబినెట్ మాట్లాడాలి, హోంమంత్రి నోరు తెరిచి మాట్లాడాలి, ఆయన కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.
అధికార మదం నెత్తికెక్కి.. ఒక మాజీ మంత్రిని పట్టుకుని వాడు, వీడు అని సంబోధిస్తా అంటే కుదరదు @Anitha_TDP.
మాజీ ముఖ్యమంత్రిని, మాజీ మంత్రిని.. ఎలా మాట్లాడాలో కూడా కనీస జ్ఞానం లేదా?
సభ్యత లేకుండా మాట్లాడేసి.. దళిత కార్డు వాడతానంటే ఎట్లా?
దళిత కార్డు వాడే అర్హత నీకు లేదు అనితా..
- నాగ మల్లేశ్వరి గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయికృష్ణకు థర్డ్ డిగ్రీ
థర్డ్ డిగ్రీ ఫొటోలు విడుదల చేసిన అంబటి రాంబాబు
నాకు తెలిసిన సమచారం ప్రకారం సాయికృష్ణ ను చంపేశారు