పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిన విద్యార్థులు 🥹
• పెందుర్తి అయాన్ డిజిటల్ JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళారు
• 30 మంది విద్యార్థులను పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయకుండా వెనిదిరిగిన విద్యార్థులు
#AndhraPradesh#JEEadvance
‘కంటైనర్లలో డబ్బు తరలింపు’
– తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్‌చెక్
దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌తో చెన్నైకి తరలిస్తుంటే రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రిని తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఆ సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారి ఆదేశాలు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలా దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి. షరీఫ్ హెచ్చరించారు.
సిద్ధమా….!
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా…?
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన @YSRCParty ని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా?
#Siddham#YSRCPAgain#VoteForFan
"Inspiration knows no bounds! 💫
Meet Kumari C Rajeswari, a beacon of hope from Andhra Pradesh, defying odds to shine on the global stage. From a modest background, her unwavering ambition led her to represent AP at the 'Educate A Child' seminar at Columbia University, New York.
#EducateAChild
#EducationalReformsInAP
#AndhraPradesh
#APGovtSchools