జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగన్ అన్న...
జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ సిద్ధంగా ఉండండి ...
#YSRCPWinningBig#YSJaganAgain
వినే వాడు ఉంటే.. పాము కూడ బుర్ర కథ చెప్తుందంటే ఇదే!
#బీజేపీ తో పొత్తు కోసం @PawanKalyan తో కలిసి ఢిల్లీలో రెండు రోజులు పడిగాపులుకాసింది నిజం కాదా @ncbn గారు...
మరి ఇప్పుడు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ఈ నంగనాచి కబుర్లు?
#TDPJSPBJPCollapse#MosagaduBabu#EndOfTDP