సకల దైవ అనుగ్రహం, మీ అందరీ దివ్య ఆశీర్వచనాలతో హర్కత్, బర్కత్ సిద్ధించాలని ఆశీర్వదించండి..🙏🙏
జై లక్ష్మీ గణేశాయ నమః..🙏
జై పెద్దాపురం మల్లన్న..🙏
ఓం నమః శివాయ..🙏
ఓం నమో వేంకటేశాయ నమః..🙏
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీ రామదూతం శిరసా నమామి 🙏
The devotion, faith and energy of people through the Anjanna Ashirvaada Yatra from Karimnagar to Kondagattu is deeply divine.
Jai Shri Ram 🚩
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీ రామదూతం శిరసా నమామి 🙏
The devotion, faith and energy of people through the Anjanna Ashirvaada Yatra from Karimnagar to Kondagattu is deeply divine.
Jai Shri Ram 🚩
#SomnathSwabhimanParv is about faith and fortitude. Somnath carries the memory of countless sacrifices, which continues to motivate us. It is as much about divinity and civilisational greatness. Here are highlights from today…
ముథోల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ శ్రీ @Eatala_Rajender గారు, నిర్మల్ ఎమ్మెల్యే మరియు బిజేఎల్పీ (BJLP) నేత శ్రీ @maheshreddy_bjp గారు, ముథోల్ ఎమ్మెల్యే శ్రీ @ramarao_patil గారు, ఆదిలాబాద్ ఎంపీ శ్రీ @nageshgodam గారు మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ @PayalShanker_ గారు , బీజేపీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#bjp4viksitbharatt #ModiHaiToMumkinHai
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలంలోని మరో వేములవాడగా ప్రసిద్ధి చెందిన గోడిసిర్యాల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అలాగే ఉట్నూర్ హనుమాన్ ఆలయంలో ఉట్నూర్ బీజేపీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారి త్యాగం భవిష్యత్ తరాల సాంస్కృతిక చేతనకు నిరంతర స్ఫూర్తినిస్తుందని తెలియజేస్తున్నాను.
#SomnathSwabhimanParv @BJP4Telangana
రఘునాథ్ రావ్ గారు, ఒడిశా RSS నాయకుడు, సమాజ సేవలో ప్రత్యేక కృషి. విద్యా, ఆరోగ్య, గ్రామీణ ఉత్పత్తి కార్యక్రమాల ద్వారా అనేక జీవితాలను మార్చి రాష్ట్రంలో RSS ప్రభావాన్ని సుస్థిరం చేశాడు. #RSS100Years
మోహన్ భాగవత్ గారు, RSS 6వ సర్సంఘ్చాలక్, సమాజంలో సేవా కార్యక్రమాలు, యువత శిక్షణ, గ్రామీణ ప్రాంత విస్తరణలో కేంద్ర బిందువుగా పనిచేసి RSS శక్తిని మరింత బలపర్చారు. #RSS100Years
1998లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ RSS శక్తితో, దేశ రాజకీయాల్లో స్థిరత్వం సాధించింది. ప్రజల అభివృద్ధి కోసం సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టంచేసి ముందుకు తీసుకెళ్ళింది. ఇది RSS ప్రభావం యొక్క సాక్ష్యం. #RSS100Years
1975 ఎమర్జెన్సీ సమయంలో RSS కార్యకర్తలు జైలుకు వెళ్ళి ప్రజాస్వామ్యం రక్షణ కోసం అనేక త్యాగాలు చేశారు. వారితో పాటు పలు జాతీయ స్థాయి RSS నాయకులు దేశమంతా స్వయంసేవకులకు స్పూర్తిగా నిలిచారు. #RSS100Years