Today Attended To Books Distribution Program At ZPHS School Neradigonda With Village First Lady& Sarpanch Smt. Aleti Nilima Ravindar Reddy And Head Of The School & HM Smt. Padma Medam @AnilJadhav_brs@Collector_ADB@Adilabad
కేసీఆర్ సచ్చూడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది.
విద్యార్థుల ప్రాణ త్యాగాలు, 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
@KTRBRS@BRSparty@BRSHarish
విద్యావారోత్సవాల సందర్బంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో నేరడిగొండ సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి,AAPC చైర్మన్ గంగామణి,వార్డు మెంబర్ సాబ్లే కవిత సంతోష్ సింగ్,HMపద్మ పాల్గొనడం జరిగింది. @AnilJadhav_brs@Collector_ADB
పదవతరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబచి ఉత్తమ మార్కులు సాధించిన ZPHS నేరడిగొండ విద్యార్థులు S.నేహా, P. హేమలత, P.సాహితి, సిద్దార్థ లను శాలువాతో సన్మానించి వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. @AnilJadhav_brs@BRSParty_News
నేరడిగొండ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ పాల్గొని పాఠశాల అభివృద్ధికై చర్చించడం జరిగింది.
నేరడిగొండ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ పాల్గొని పాఠశాల అభివృద్ధికై చర్చించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న డా. బాబాసాహెబ్ భీంరావ్ అంబెడ్కర్ గారి జయంతి సందర్భంగా శతకోటి వందనాలు.
@KTRBRS@BRSparty
నేరడిగొండ మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త, భారాస నాయకులు సాబ్లే సంతోష్ సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ గోతి గులాబ్ సింగ్,వార్డు సభ్యులు సముద్రాల రతీష్, చిప్పరి రాజేశ్వర్,సాబ్లే భావ్ సింగ్, కచ్ కడ్ నాందేవ్, సాయి కిరణ్.
జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేరడిగొండ మండలంలోని పశువైద్యశాలలో సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోతి గులాబ్ సింగ్, వార్డు సభ్యులు సాబ్లే సంతోష్ సింగ్ లు గోమాతకు పూజ చేసి పశువులకు టీకాలు వేయడం జరిగింది.