This clip from India shows leftover food and packaging being thrown out onto the railway tracks. Rivers and roads often end up used the same way, like open dumps.
They take the exact same habit with them when they go to other countries.
ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, @ncbn గారూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబుగారు .
అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, “జంగిల్‌రాజ్’’కు ప్రతీక. కాని ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి, చంద్రబాబుగారూ మీ సర్కార్‌ను దహించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనంచేసి, బూడిద చేయకమానదు.
చంద్రబాబుగారూ గుర్తుంచుకోండి... ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు, అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన “జంగిల్ రాజ్’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.
"06 years ago, wife went missing.
Now my minor daughter is missing."
"Daughter had already been a victim of sexual assault. I'll die by suic**de if.."
Sanjay Pandey is crying and begging for justice in front of media and Varanasi police. Terrifying! Law and order in UP is dead.
@TheBritLad Better late than never. You guys woke up. Continue until reforms are brought up . You must do to save your country , kids and future generations and to save humanity
Heartbreaking to see students in Gurukulams taking their own lives due to pressure. Govt must act now — send psychologists, IAS/IPS officers, motivational speakers to guide and support them. These kids need hope, not pressure. 🙏 @TelanganaCOPs@TelanganaCMO@IASassociation
The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.
During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand by you.
Jai Hind.
#BREAKING: Indian students of Harvard University have demanded the University to issue a statement condemning the Pahalgam terror attack where Hindus were targeted by Islamist terrorists of Pakistan.
Students have made the following demands from the Harvard University:
1. Issue a public statement condemning the Pahalgam terror attacks and affirming support for victims of religion-based violence.
2. Review the participation of Pakistani officials at the Pakistan Conference 2025 in light of their government's ideological and rhetorical support for groups like LeT.
3. Provide emotional and institutional support to affected students through the Office for Equity, Diversity, Inclusion, and Belonging.
2 ఏళ్ల పాప ని చూపించి చంపద్దు అని బ్రతిమాలినా చంపేశారు...💔
నువ్వు హిందువా... ముస్లింవా... అని అడిగి మరి మా ఆయన్ని చంపేశారు... 🙏
- మధుసూదన్ రావు గారి భార్య
Reel life కి చప్పట్లు, real life కి చలించని మనసులు… ఎప్పటికీ society change అవ్వదు ఇలా! సినిమా చూపించే మాయలోనే బ్రతికేస్తున్నాం… నిజం కళ్ల ముందున్నా కూడా గ్రహించలేకపోతున్నాం! ఒక్కడి స్టైల్, ఇంకొక్కడి డైలాగ్, ఇంకొకరి ఫైటింగ్ చూసి గర్వపడిపోతున్నారు మనోళ్లు… దురదృష్టం.
సినిమా మాయ – నిజం భయంకరం. reel life లో తడిసిముద్దయ్యే జనాలు, real life లో మాత్రం మార్పు అంటే మంటలే. ఎవరికైనా నిజం అర్థం అయ్యే వరకు, ఈ సమాజం మారదు… జీవితాలు మెరుగుపడవు. @YSRCParty@JaiTDP@JanaSenaParty@BJPindia__@BJP4India@BJPAndhra2@INCIndia@dhruv_rathee@ANI@ndtv@TV9Telugu@sakshinews@NtvTeluguLive
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.