@AndhraPradeshCM జగనన్న పాదయాత్రలో విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. నేడు విద్యుత్ అధికారులు విద్యుత్తు శాఖలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని అంటున్నారు. జగనన్న మీరే మా సమస్య పరిష్కారము చేయాలని ప్రార్దన.
జె.ఎల్.ఎమ్ గ్రేడ్-2 వేతనసవరణ ఆనందం.గత20సం,,నుండి మీటర్రీడర్లగా విద్యుత్ సంస్థ అభివృద్ధికి కృషి చేసిన రీడర్ల ఉద్యొగభద్రత కల్పించాలని జీవన ప్రమాణాలు పెంచాలని పాదయాత్రలోమొదటి అసెంబ్లీ సమావేశంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గౌరవ సి.ఎమ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాము

వారి శాఖ కానప్పటికి విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలకు స్పందించి సిఫార్సు లెటర్ ఇచ్చిన మంచి మనసున్న పేర్ని నాని గారిని కృష్ణా జిల్లా విద్యుత్ మీటర్లు ఎప్పటికీ మరచిపోలేరు.వారు ఇంకా మంచి పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ
ప్రేసిడెంట్ మీటర్ రీడర్స్