హరీష్ న్న మాట...
పేదోడి బాట...
అభివృద్ధికై ఉంటాడు ప్రతి చోట...
ప్రజల మనిషి.. ప్రజల సేవకుడికి..
జన్మదిన శుభాకాంక్షలు.. @BRSHarish అన్న గారు...
@HarishRaoOffice
మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవి��చాలని మీ జంట అందరికీ ఆదర్శం కావాలని... కోరుకుంటూ...
పెండ్లి రోజు శుభాకాంక్షలు అన్న గారు....
@RakeshReddyBRS
@BRSparty
గ్రామ సభల్లో ఇప��పటికే ప్రజలు తిడుతున్నారు, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటాం. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని బొమ్మలరామారం మండల @BRSparty జనరల్ సెక్రటరీ మెగావత్ జైపాల్ నాయక్ గారు అన్నారు.
పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గం. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు?
@INCTelangana సన్నాసుల్లారా! మీ చిల్లర దాడులకు @BRSparty ఏమాత్రం భయపడదు.
@Bikshamaiah_Brs
"ఇందిరమ్మ రాజ్యం" అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా "గూండాల రాజ్యం"గా మార్చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?
@BRSHarish@SunithaGongidi
ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే @KCRBRSPresident కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై @INCIndia గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండించిన.
మండల బిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ #మెగావత్_జైపాల్_నాయక్@KTRBRS
భారత జాతి వీరత్వానికి ప్రతీక...స్వాభిమానం,ధైర్యం, పరాక్రమానికి నిదర్శనం... యువతరానికి స్ఫూర్తిదాయక దిక్సూచి...
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు...
మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మహావీరుడు..
హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన
"#భరతమాత_వీరపుత్రుడు"...
ఈరోజు మహానుభావుడు...
చత్రపతి శివాజీ మహారాజ్ గారి ��యంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు...
మెగావత్ జైపాల్ నాయక్..
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి @KCRBRSPresident గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన #మెగావత్_జైపాల్_నాయక్
ఆయనను మొదటిసారిగా చూ��ంగానే 62 ఏళ్ల తెలంగాణ కష్టాన్ని దగ్గరుండి చూసిన..కెసిఆర్ కళ్ళలో తెలంగాణ ఉద్యమాన్ని చూసిన..పెద్దాయనకు తాకిన గాలి తెలంగాణ అభివృద్ధిని చూపించింది.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన *మెగావత్ జైపాల్ నాయక్*
* *ఆయనను మొదటిసారిగా చూడంగానే 62 ఏళ్ల తెలంగాణ కష్టాన్ని దగ్గరుండి చూసిన...కెసిఆర్ కళ్ళలో ��ెలంగాణ ఉద్యమాన్ని చూసిన...పెద్దాయనకు తాకిన గాలి తెలంగాణ అభివృద్ధిని చూపించింది..