జడ్చర్ల నియోజకవర్గం ఓటర్ మహాశయులారా... నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో EVM మిషన్ లోని 3వ నెంబర్ బటన్ పై నొక్కి నన్ను గెలిపించగలరని మనవి...🙏
కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాం...
#Vote4BJP#Vote4Lotus#BJP4Telangana
జడ్చర్ల నియోజకవర్గం ఓటర్ మహాశయులారా... నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో EVM మిషన్ లోని 3వ నెంబర్ బటన్ పై నొక్కి నన్ను గెలిపించగలరని మనవి...🙏
కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాం...
#Vote4BJP#Vote4Lotus#BJP4Telangana
ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల్ పరిధిలోని గండిగూడ తండాలో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని గ్రామ ప్రజలను కోరడమైనది..
కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం.. బిజెపిని గెలిపిద్దాం...
#Vote4BJP#Vote4Lotus#TelanganaWithBJP#BJP
ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల్ పరిధిలోని కుర్వగడ్డ పల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని గ్రామ ప్రజలను కోరడమైనది..
కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం.. బిజెపిని గెలిపిద్దాం...
#Vote4BJP#Vote4Lotus#TelanganaWithBJP#BJP
ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం నవాపేట మండల్ పరిధిలోని హన్మసని పల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని గ్రామ ప్రజలను కోరడమైనది...
కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం - బిజెపిని గెలిపిద్దాం
#Vote4BJP#Vote4Lotus
ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపల్ పటేల్ నగర్, కూరగాయల మార్కెట్, శ్రీరాంనగర్, శాంతి నగర్, గంజి, బాబీ శ్రీట్,కాలనీలలో ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయమని కోరడమైనది..
ఈ కార్యక్రమంలో జడ్చర్ల పట్టణ బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు..
#Vote4BJP
జడ్చర్ల విజయ సంకల్ప సభ ముఖ్య అతిథి విచ్చేయుచున్న @BJP4India జాతీయ కార్యవర్గ సభ్యులు, @BJP4Telangana ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ @Eatala_Rajender
గారికి స్వాగతం సుస్వాగతం
వేలాదిగా తరలిరండి.. బీజేపీ సభను విజయవంతం చేయండి..
#TelanganaWithBJP
Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
జడ్చర్ల విజయ సంకల్ప సభ ముఖ్య అతిథి:- @Eatala_Rajender గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, @BJP4Telangana ఎన్నికల కమిటీ చైర్మన్
📅తేదీ:- 20.11.2023 ⏰1.00 pm 📌 బి,ఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ కావేరమ్మ పేట, జడ్చర్ల
వేలాదిగా తరాలుదాం.. బీజేపీ అభ్యర్థి ని గెలిపిద్దాం..
#TelanganaWithBJP