🚨🚨Why was the initial bid by SAI Consultants canceled in the #MusiBeautification project❓️
After TS & AP govt. meeting, why has the ₹1.5L crore project been handed to a questionable company❓️
🚨What role does CBN play in all this❓️
@KTRBRS@BRSHarish@Krishank_BRS
బ్యాట్స్ మాన్...నాగ��ర్జున గారే
బౌలర్ కూడా... నాగార్జున గారే
ఏంపెర్ కూడా... నాగార్జున గారే
ఇక four కొట్టాలి అన్న
లేదంటే six కొట్టాలి అన్న..నాగార్జున గారి చేతుల్లోనే ఉంది
ఈ మొత్తం ఆటలో
బాల్ మాత్రం...నువ్వే అయిపోయావ్ అక్క
కళ్యాణ్ బాబు...
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన రోజు శుభా��ాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!
@PawanKalyan
శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే 'మే డే' సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు.
మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు.
మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.