ధర్మం కోసం... కాషాయం
దేశం కోసం... కమలం
ముస్లిం వ్యక్తి :
“భూ మాఫియా మా కుమారుడికి చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించింది.”
“నా కుమారుడు యోగి జీని కలవడానికి వెళ్లాడు. అక్కడ అతనికి అల్పాహారం, టీ, నీళ్లు అందించారు.”
“దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను..
కేవలం 48 గంటల్లోనే బుల్డోజర్ను రంగంలోకి దించారు.”
“నేను ఎప్పటికీ యోగి జీని ప్రశంసిస్తూనే ఉంటాను.”
MUSLIM MAN : "Land mafias had illegally occupied my son's land"
"My child went to Yogi Ji. He was offered breakfast, tea, and water.
"I swear to God, within 48 hours, the bulldozer was deployed"
"I will always praise Yogi Ji"
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష, తన మాధుర్యంతో “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ఖ్యాతి గడించింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన మన మాతృభాషను పరిరక్షించుకుందాం, భావితరాలకు అందిద్దాం.
తెలుగు వారిగా గర్విద్దాం – తెలుగులో సంభాషిద్దాం
#TeluguLanguageDay
విద్యార్థుల ఆందోళనలకు అరెస్టులతో సమాధానం ఇస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తుపై కాంగ్రెస్–బీఆర్ఎస్ల రాజకీయ నాటకాలు, నిందారోపణల ఆటలు
పాలిటెక్నిక్ విద్యార్థులను ఎన్నిసార్లు వీధుల్లోకి లాగుతారు? ఇంకా ఎన్ని అరెస్టులు చేస్తారు? ఎంతమందిపై లాఠీలు ఝుళిపిస్తారు?
ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి.
తెలంగాణ యువతకు కావాల్సింది మెరుగైన విద్య, నిజమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు.
ముందుగా విద్యార్థుల మాట వినండి.
సంస్కరణలను వివేకంతో అమలు చేయండి. ఫలితాలను అందించండి.
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద పార్టీలే నామినేషన్‌కు భయపడిన రోజుల్లో
మన అధ్యక్షులు గారి ఆదేశాలతో భయమెరుగక, వెనుకడుగు వేయక జనసైనికులు బరిలో నిలిచారు🔥
ఈరోజు కొందరు “మాకే బలం ఉంది” అంటున్నారు
బలం ఉంటే కలుగుల్లో ఎందుకు దాక్కున్నారు?
మేము బరిలో ఉన్నాం అదే మా బలం! 🔥
@kammili__sai
Tirupati lo Pawan kalyan Jathara..🔥🔥🙏🙏
1st Time in History Tirupati lo Re-Release lo Cutout Launch Celebrations 🥵🥵🔥🔥
Tirupati ki Okkade Raju @PawanKalyan🔥🦁
ఈరోజు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మరియు మజ్లిస్ పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరియు కుట్ర స్పష్టంగా బయటపడింది. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో దీనిని బట్టి అర్థమవుతోంది.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
అత్తాపూర్‌లో మైనర్ బాలికపై ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ అత్యాచారం.
బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ మద్దతుతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన మీర్జా రహమత్ బేగ్.
సమస్య పరిష్కరించుకోవాలని ఇటివల పరోక్షంగా సూచించిన మజ్లీస్ అధినేత.
అనూహ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఎంఐఎం.
ఘటనపై నోరు మెదపని కాంగ్రెస్, బీఆర్ఎస్
🔥 జనసేన ప్రస్థానం — ఓటమి నుంచి మార్పు దిశగా! 🔥
2019:
➡️ 7% ఓటు షేర్
➡️ గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేశారు
2021: 🚀
➡️ 18% ఓటు షేర్
➡️ 150+ పంచాయతీ సర్పంచులు
➡️ 1,000+ వార్డు మెంబర్లు
➡️ 1,700 స్థానాల్లో రెండో స్థానం
ఇది కేవలం గణాంకాలు కాదు…
జనసేన పార్టీ బలపడుతున్నదానికి నిదర్శనం! 💪🔥
మార్పు మొదలైంది…
జనసేన ప్రస్థానం ఆగదు! 🚩
@PawanKalyan@JanaSenaParty 👍
#APLocalBodyElections
MUSLIM MAN : "Land mafias had illegally occupied my son's land"
"My child went to Yogi Ji. He was offered breakfast, tea, and water.
"I swear to God, within 48 hours, the bulldozer was deployed"
"I will always praise Yogi Ji"
MIM MLC మిర్జా రహ్మత్ బేగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఈ వ్యవహారంపై @INCTelangana, @BRSparty పార్టీలు ఇప్పటికీ స్పష్టంగా స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం వారి మిత్రులు @aimim_national పార్టీ నాయకుడు కావడం వల్లే దీనిపై మీరు మౌనంగా ఉన్నట్లుగా స్పష్టమౌతుంది. ఘటన గురించి తెలిసిన వెంటనే సౌదీ పంపించి కేస్ లేకుండా చూద్దామని ప్రయత్నించి, వార్త బయటకు రావడంతో తప్పక సస్పెండ్ చేసిన @asadowaisi గారు కూడా దీనిపై బహిరంగంగా స్పందించాలి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు ఈ వ్యవహారంపై స్పష్టంగా స్పందించాలి. అలాగే మిర్జా రహ్మత్ బేగ్ MLC పదవికి రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని శాసన మండలి ఛైర్మన్ గారిని కోరుతున్నాను.
ఆరోపణలు నిజమని తేలితే, మహిళలు, బాలికల భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
@JSPTelangana@JanaSenaParty
#WomenSafety
పోయిన నెల ఆటో డ్రైవర్ భరత్ పై దాడి… పోయిన వారం క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్‌పై దాడి.
“హుజురాబాద్ నుంచి హైదరాబాద్‌కు పొట్టకూటి కోసం వచ్చి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్‌పై దాడి జరిగింది.
కస్టమర్ ₹500 నోటు ఇవ్వడంతో చేంజ్ లేదని రాజ్ కుమార్ చెప్పాడు. అనంతరం కస్టమర్ చేంజ్ కోసం కారు నుంచి దిగిన సమయంలో, కారును నాలుగు ఇండికేటర్లు వేసి పక్కన నిలిపి వేయడం జరిగింది. ఆ సమయంలో కారుపై ఉన్న హనుమంతుని స్టిక్కర్‌ను చూసి కొంతమంది ఇస్లామిక్ గుండాలు దాడికి పాల్పడ్డారు.
రాత్రి జరిగిన ఘటనతో ఆందోళనకు గురైన రాజ్ కుమార్ ఈరోజు ఉదయం మమ్మల్ని సంప్రదించడంతో, అతడిని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాం.
పోలీసు అధికారులు ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.”
వారం అయ్యింది. ఇస్లామిక్ గూండాలను పట్టుకున్నారా?
కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆపుతున్నరు?
₹35.19 కోట్ల TTD నిధులు సిద్ధంగా ఉన్నా…టెండర్ ఎందుకు లేదు?
• 96 గదుల సత్రం, దీక్షా విరమణ మండపం కోసం ₹35.19 కోట్లు మంజూరు
• జనవరి 3న శంకుస్థాపన పూర్తి
• మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం?
• ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై ఎందుకు స్పందించరు?
హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనపై వెంటనే సమాధానం చెప్పాలి!
- జనసేన పార్టీ అధికార ప్రతినిధి నందగిరి సతీష్
#Kondagattu #TTD #JanaSenaTelangana #JSPForTelangana