Yedho ee online lo konni kula kukkalu forced trolls veskovalsindhey kani telugu nela unnantha kaalam #NTR ‘s aura is eternal. PMlu aina CMlu aina DCMlu aina aayana peru thaluchukokunda rendu telugu raashtraala rajakeeyalu nadavavu.
#TheParadise#Nani
లేడీకి, లేడీ గెట్అప్కి తేడా తెలియని @ysjagan, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఒక బీసీ మంత్రిని వాడు–వీడు అంటూ సంబోధించి తన సహజమైన అహంకార ధోరణిని చూపించాడు.
జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందిస్తూ, మంత్రి వాసంసెట్టి సుభాష్‌తో తానే కలిసి నృత్యం చేశానని, అక్కడ ఎటువంటి అశ్లీలత లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని కోరారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
Floral and illumination arrangements in front of the Srivari Temple present a serene and divine ambience, enhancing the spiritual experience for devotees during the auspicious Vaikunta Dwara Darshan period.
#ttd#tirumala#srivaritemple#vaikuntadwaradarshan
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి .
https://t.co/NA8ZV28WTA
Thank you, my friend, Prime Minister Albanese for your kind wishes. I look forward to further strengthening the India-Australia Comprehensive Strategic Partnership and our close people-to-people ties.
@AlboMP