Indias biggest organized IT cell ne ucha poyinchina charithra saniks de...
Paisal kosam Pani chese mik eh antha unte, PAWAN kosam pranam iche saniks Inka me kutha chirutharu.
After all nuvvu entha ra @KTRBRS
I wrote this Rap on our beloved Senani @PawanKalyan
I composed the music using Suno app, and after a 40+ iterations, I’ve finally achieved this output!!
Hope you guys like it!!
The Aandhi Rap🌪️🔥
DyCM Shri.@pawankalyan welcomed five multitracking railway projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity.He said the Arakkonam–Renigunta 3rd & 4thLine will strengthen connectivity to Tirupati & Rayalaseema,boost tourism,trade & logistics,and ease congestion.
Some days just change everything.
09-09-2023 was one of those days for Andhra Pradesh politics.
What followed after that night rewrote the political script of Andhra Pradesh state.
@PawanKalyan 🔥
పవన్ కళ్యాణ్ జగన్ దోచుకున్న 21 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ని వెనక్కి తీసుకున్నాడు. జగన్ ఒక్క కౌంటర్ వేయలేకపోయాడు. ఎందుకంటే అది కొట్టేసిన భూమి కాబట్టి.
పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించిన అటవీ భూమిని వెనక్కి తీసుకున్నాడు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా సైలెంట్.
కడప లో సజ్జల ఫ్యామిలీ కొట్టేసిన అటవీ భూమిని వెనక్కి తీసేసుకున్నాడు. సజ్జల ఫ్యామిలీ కూడా సైలెంట్.
ఇవన్నీ పక్కనపెడితే అసలు పంచాయితీ శాఖలో లంచం అనే మాట లేకుండా మెరిట్ బేస్ మీద 10 వేల మందికి పైగా ప్రమోషన్ లు జరిగితే వైసీపీ లో ఒక్కడు కూడా తప్పు పట్టలేకపోయాడు.
అంతెందుకు మొన్న @APDeputyCMO హ్యాండిల్ నుండి పులివెందు�� జల్ జీవన్ ప్రాజెక్ట్ పనులు వైసీపీ హయాంలో 40 శాతమే అయ్యింది, ఇ��్పుడు 280 కోట్లతో 96% పూర్తి చేసాం అంటే జగన్ గాడు వైసీపీ హయాం లోనే 80% పూర్తి అయ్యాయి అని ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ట్వీట్ వేసుంటే వెంటనే దొరికిపోతాడు అని వాడికి తెలుసు.
అంత నిబద్ధతో పని చేసే వ్యక్తి తో సమానంగా పోటీ పడకుండా నీ శాఖలో అవినీతి ఆరోపణలు వస్తే అవి ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్ ప్రసారాల్ని నిలిపివేసే స్టేజ్ కి దిగిపోయావు @naralokesh
బోనస్ గా ప్రభుత్వ సొమ్ముతో మూవీ థియేటర్స్ లో మీరు, నాన్న గారు కనపడేలా యాడ్ లు..
#DSCScam #MegaDSCScam