మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు @ysjagan టూరిజం మినిస్టర్ రోజా అక్క. ఏపీ ప్రభుత్వంలో కొంతమంది వాలంటీర్స్ గురించి @PawanKalyan మాట్లాడితే తప్పన్నారు వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు నోటీస్ ఎవరికి ఇస్తారు ఏపీ ప్రభుత్వానిక. @mnadendla@JanaSenaParty
“క్రింద స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు మేము వందల సార్లు తిరిగి,అందరితో చెడు మాటలు పడ్డాం..మా 124 మంది రైతులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ..”ఒక మల్లవల్లి రైతు ఆవేదన .......!!🫂🫂🥵🥵🔥🔥🛐🛐🛐
@PawanKalyan || @JanaSenaParty#HelloAP_ByeByeYCP#VarahiVijayaYatra
#HelloAP_WelcomeJSP
#YCPపాలన
👉ఏడుపదుల స్వాతంత్ర్యం
👉రెండున్నర లక్షల కోట్ల రాష్ట్రబడ్జెట్
👉వైద్యానికి ఏటా 25వేలకోట్లు
👉రోడ్లు వంతెన నిర్మాణంకై ఏటా 10వేలకోట్లు
👉గిరిజనప్రాంత
ప్రజలకి ప్రత్యేక గ్రాంట్
👉మౌలిక సదుపాయాలకై ఏటా 30వేల కోట్లు
ఇన్ని వేలకోట్లు నిధులు
వీరి దారుణ పరిస్థితికి మార్గం చూపలేదు