కిర్లంపూడిలో విషాద ఛాయలు.. స్వగ్రామానికి ముద్రగడ పార్ధివదేహం
కన్నీటి సంద్రంగా మారిన కాకినాడ జిల్లా కిర్లంపూడి
చివరి నివాళుల కోసం భారీగా తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు
నేడు కిర్లంపూడికి రానున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్
ఈరోజు సాయంత్రం వరకు కిర్లంపూడి నివాసంలోనే ప్రజల సందర్శనార్థం పార్ధివదేహం
పార్టీలకు అతీతంగా తరలిరానున్న ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కిర్లంపూడిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్
నేడు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
ఈరోజు ముద్రగడ అభిమానులు ఆయన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడం చూస్తుంటే, గతంలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన కుమారుడు హరికృష్ణ అడ్డుకున్న సంఘటన గుర్తుకు వస్తోంది. తర్వాత హరికృష్ణ క్షమాపణ చెప్పి లోపలికి వెళ్లిన విషయం కూడా గుర్తుకు వస్తోంది. చరిత్ర మళ్లీ మళ్లీ వేరే రూపంలో జరుగుతున్నట్టుగా.
@BuchiBabuSana గారికి 👏🔥
మీ విజన్, మీ కథ చెప్పే విధానం, పాత్రలపై మీకున్న ప్రేమ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. #Peddi తో మరోసారి మీ ప్రతిభను, మీ ప్రత్యేకమైన దర్శక శైలిని చూపించారు.
హృదయాన్ని తాకే కథలను తెరపై ఆవిష్కరించే మీలాంటి దర్శకులు చాలా అరుదు ❤️
#BuchiBabuSana#Peddi
అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్న పిల్లాడిని కలవడానికి వెళ్తే, దానిని కూడా వెటకారం చేస్తున్నాడు ఈ సన్నాసి.
ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చిన కూడా వీళ్ళకి సిగ్గు రాలేదు 🤡🙏ఎందుకయ్య ఈ బతుకు 💦💦
My favorite scene:
చెప్పులు కాలు నుంచి జారి వచ్చేస్తాయి, కాళ్ళకి స్పర్శ తగ్గిపోతుంది, కాళ్ళు కదపలేక చేతితో చెప్పులు పెట్టుకుంటాడు 😢
ఆ నటన ఆ ఎక్స్ప్రెషన్ ఆ బాధ 🔥🔥🔥
@AlwaysRamCharan GOAT అఫ్ యాక్టింగ్
#Peddi#BlockbusterPeddi
Pudathama enti malli❌ industry hit kottesam malli✅
"పెద్ది" - ఓ కొండ నా కొడుకు చేసిన ప్రయాణం అనుకునేరు! కాదు, కాదు.. అది ఓ మొండి నా యాల ప్రస్థానం అసలు హీరో దర్శకుడు @BuchiBabuSana గారు కమర్షియల్ సినిమాకు మరోసారి కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసారు..
#Ramcharan#peddi
National award meda @AlwaysRamCharan peru rasi pettandi ra ee sari
Na Favourite Cricketer PEDDI Sir
Na Favourite wrestler PEDDI Sir
Na Favourite Runner PEDDI Sir
Woah... what's Cooking Man @BuchiBabuSana Garu🔥🔥
#PEDDITrailer#Peddi