జగనన్న ఆరోగ్య సురక్ష పిసిపల్లి మండలంలో రెండవ విడత నేరేడుపల్లి సచివాలయం పరిధిలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యశ్రీ కార్డుల పై అవగాహన కల్పించడం జరిగింది. ఎంపీపీ
జగనన్న ఆరోగ్య సురక్ష పిసిపల్లి మండలంలో రెండవ విడత నేరేడుపల్లి సచివాలయం పరిధిలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యశ్రీ కార్డుల పై అవగాహన కల్పించడం జరిగింది. ఎంపీపీ
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ,కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గలకు రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిoచడం జరిగింది.
Congratulations 💐💐 Chevireddy Bhaskar Reddy అన్న
@mpppedacherlopalli
నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తగా బీసీ ముద్దుబిడ్డ అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించిన జగనన్న
పల్నాటి చరిత్రలోనే బీసీ వర్గానికి ఎవరు ఇవ్వని ప్రాధాన్యత ఇచ్చిన మీ గుండె ధైర్యానికి సెల్యూట్ జగనన్న.!.... #ఎంపీపీపెదచెర్లోపల్లి
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని స్థానిక ప్రాథమిక పాటశాల నందు ఎంపిడివో, మరియు ఏంయిఓ గారి తో కలిసి గాంధీ గారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.ఎంపీపీ
పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని , మరియు వాసన్న ను నెల్లూరు సామాజిక సాధికార బస్సు యాత్రను ముగించుకొని విజయవాడ వెళుతున్న క్రమంలో ఒంగోలు హైవే దగ్గర ఉన్న ఢిల్లీ హోటల్ దగ్గర కలవడం జరిగింది.
కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇన్చార్జ్ గా నియమితులు అయిన దద్దాల నారాయణ యాదవ్ గారు మన వైయస్సార్ కుటుంబ సభ్యులను అందరినీ పరిచయం చేసుకోవడానికి 29/01/2024 న ఉదయం 9.30 గంటలకు మన మండల వైసీపీ కార్యాలయంకి విచ్చేయుచున్నరు, కాబట్టి నాయకులందరూ తప్పకుండా హాజరుకావాలని కోరుచున్నాను.
ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి గారి నివాసం లో కనిగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దద్దల నారాయణ గారితో కలవడం జరిగింది
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మా బీసీ నాయకుడు జడ్పిటిసి దద్దాల నారాయణ గారిని కనిగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పి.సి.పల్లి మండల ప్రజల నుండి జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు..