ప్రతి కొడుకుకి తన తండ్రి చిరంజీవే..
ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ..
చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటికి సొంతమైపోయింది..
అలాగే
నా ఇంటి పేరు సుప్రీమ్ హీరో అయింది..
నా చిరునామా సుప్రీమ్ హీరో..
నా సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDMegaStarChiranjeevi
కాసేపు మెట్టింగ్ పక్కన పెడితే..
జాతీయ స్థాయికి Route వేసేందుకు ఢిల్లీ వరకు పార్టీని తీసుకెళ్ళిన దాని వెనక strategy..⚡️
@PawanKalyan 💥💥
#JanaSenaniInNewDelhi
Heartiest wishes to the Director @BuchiBabuSana for #Peddi. Wishing the film tremendous success and hoping it connects with audiences everywhere. Best wishes to you and the entire team for a memorable journey ahead.
@PeddiMovieOffl
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️
Love you Kalyan ❤️❤️❤️
#Mega158 #ChiruBobby2 begins ✨
@dirbobby #VenkatKNarayana
@KvnProductions
PEDDI gaadi aata modhalu!! 🔥🔥🔥
Absolutely loved #PeddiTrailer@AlwaysRamCharan anna’s raw transformation and screen presence look terrific!
Excited for the cinematic experience @BuchiBabuSana & @arrahman garu are bringing to us on June 4th! 😍
https://t.co/BWIF1RF9UZ
"గెలుపోటములకు అతీతంగా పార్టీని నిలబెట్టి, ఎన్డీయే కూటమికి పునాది వేసిన నాయకుడు. అందుకే ప్రధాని మోదీ గారికి జనసేనాని అంటే అంత ప్రత్యేకమైన గౌరవం!"
#ModiMeetsAandhi