“ఆశన్నగారి వారి ఇంట రాఖీ సంబరాలు”
రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులు జీవన్ రెడ్డి గారికి, రాజేశ్వర్ రెడ్డి గారికి రాఖీ కట్టి ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలిపిన సోదరి కరుణ.
మహిళ ల కోసమే మా పార్టీ అని చెప్పుకునే @RaoKavitha గారు బండి సంజయ్ కొడుకు ఇష్యూ పై ఎందుకు స్పందించడం లేదు ❓
@BJP4Telangana కి బీ - టీమ్ @TRSpartyHQ అని మనం స్పష్టంగ అర్థం చేసుకోవచ్చు.
"కేసీఆర్ బిక్ష మీద ఎదిగి - కేసీఆర్ పార్టీకే వ్యతిరేకం అవుతే?
మేము కూడా 100% వ్యతిరేఖం అవుతాం"
@ChanduSheksBRS I think this is the correct time to post it.
*జీవన్ రెడ్డి గారి పై విషం చిమ్మడం ఈ బిగ్ టీవీ వాడికి చాలా అలవాటు అయింది.
*జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు అని BRS పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ సమన్వయకర్త ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.