Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field - it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of Indian cricket.
Thank you for all the love and support! 🙏🇮🇳
“Kursi Bachao” Budget.
- Appease Allies: Hollow promises to them at the cost of other states.
- Appease Cronies: Benefits to AA with no relief for the common Indian.
- Copy and Paste: Congress manifesto and previous budgets.
మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వైద్యుడుగా, ప్రజా ప్రతినిధిగా వారు చేసిన ప్రజా సేవను కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని @narendramodi గారు నిర్ణయించినందున ఇది చారిత్రాత్మకమైన రోజు.
హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో భాగమై ఉండేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి.
యువతలో దేశభక్తి జ్వాల రగిలించి, స్వాతంత్య్ర ఉద్యమంలో మన చిహ్నాలను చిరస్థాయిగా నిలిపే మోదీ గారి ఈ కీలక నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను.
Extending Birthday wishes to our External Affairs Minister, @DrSJaishankar garu.
Your dedication and vision in shaping India’s foreign relations are truly inspirational.
Praying for your health and long life.