Kharge, Rahul, Priyanka
At Rajghat
రాజఘాట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ఇండియా కూటమి నేతలు
#RahulGandhi#Congress
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలు మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. క్యూర్ (#CURE) పరిధిలో ప్రజా రవాణా మెరుగుదల, వివిధ రహదారుల అనుసంధానత, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
✅#Hyderabad నగరంలో విపరీతగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (#PRT) సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
✅ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో, #MMTS, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ ఉండేలా డిజైన్ చేయాలని సూచించారు.
✅ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ముఖ్యమైన కాలనీల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణకు పెద్దపీట వేయాలన్నారు.
✅క్యూర్ పరిధిలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరిగేలా, రహదారుల్లో సజావుగా రాకపోకలు సాగించేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
✅#KBR పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో రాకపోకలు మరింత సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేకు వివిధ కాలనీలు, రహదారుల నుంచి వచ్చే రహదారులు కలిసే చోటుతో పాటు ఫ్రీ లెఫ్ట్, యూటర్న్ల విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.
✅యూటిలిటీస్ తరలింపును వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
✅ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయని, అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, పనుల చేపట్టే విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.
✅హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని చెప్పారు. శంకర్పల్లి - చేవెళ్ల మధ్య ఇప్పుడు ఉన్న రహదారుల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
✅రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 500 ఎంఎల్డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
✅#BharatFutureCity, చందన్‌వల్లి, ఆలూరులోని డాటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేందుకు వీలుగా పనులు చేపట్టాలని ఆదేశించారు. హై-రైజ్ బిల్డింగుల నిర్మాణం, ల్యాండ్‌స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
✅క్యూర్ చట్టం అమలుకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని చెప్పారు.
✅ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ గారు, @HMRLHydmetro సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి గారు, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి గారు, @CommissionrGHMC ఆర్.వి.కర్ణన్ గారు, @MC_Cyberabad సృజన గారు, @MCMalkajgiri వినయ్ కృష్ణారెడ్డి గారు, @MDHMWSSB కె. అశోక్ రెడ్డి గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#PublicTransport #UrbanDevelopment #PRTSystem #RoadInfrastructure #RecycledWater
The right to vote is the soul of our democracy, and snatching it away is a direct assault on the Constitution.
Shri @RahulGandhi ji is not fighting for himself or party votes he is waging a peaceful Satyagraha for crores of Indian citizens whose franchise is under attack.
When doubts cloud the Election Commission itself, accountability must follow.
#SaveDemocracy #RahulGandhi #ElectionCommission
భూ వివాద రహిత తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యం
సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమగ్ర భూ రీ–సర్వేను ఏడాదిన్నరలో పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నాము.
ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సర్వే పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అధికారులతో భూ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
రీ–సర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు 7 జోన్లకు ఒక్కో జోన్‌కు రెవెన్యూ , సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించాము. సర్వేలో వేగం ,నాణ్యతతో పాటు ప్రతి దశలోపర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేయడం జరిగింది.
రీ–సర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాను. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పనిచేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్ వంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించడం జరిగింది.
రాష్ట్రంలో తొలి దశలో 365 నక్షాలేని గ్రామాల్లో అలాగే జిల్లాకు 70 గ్రామాల చొప్పున 2,240 మొత్తం 2768 గ్రామాల్లో రీసర్వే సాగుతుంది. ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తి చేయడం జరిగింది.
రీ–సర్వే ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైయింది. ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని, రీ–సర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేయడం జరిగింది.
ఎర్రవల్లిలో 385 ఎకరాలలో 45 ఎకరాలు తక్కువ ఉంది. సర్వే కోసం మరొక సారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయి వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటాము. నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేదలకు పంచుతాం.
At Rajghat, LOP Rahul Gandhi , Congress president Mallikarjun Kharge along with other protesting against Gyanesh Kumar and the assault on India’s democracy.
This fight is for every Indian’s right to vote. 🇮🇳✊
राहुल गांधी जी संसद से लेकर सड़क तक बहुत निर्भीकता से संघर्ष कर रहे हैं।
हम सबको मिलकर उनका साथ देना है। 2029 में राहुल गांधी जी को प्रधानमंत्री बनाना है - यही हमारा सपना है, यहां से हम यही शपथ लेकर जा रहे हैं।
: परमानंद गर्ग जी
📍 दिल्ली
The Sangareddy District Congress Committee and INDIA alliance leaders conducted a rally demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. They raised their voices to defend democratic institutions and protect the people’s right to vote.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు SIR పై ఎందుకు మౌనంగా ఉన్నారు!? వారి మీద ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకే బీజేపీకి లొంగిపోయారా!?
: బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షులు.
VIDEO | Delhi: Congress MP Chamala Kiran Kumar Reddy (@kiran_chamala) says, “Today, all the opposition parties in the INDIA bloc, along with their Lok Sabha and Rajya Sabha MPs, will gather in the Central Hall. We have requested an appointment with President Murmu, and we have been informed that the request has been received. Only a limited number of members will be allowed to meet her, so we will discuss who will attend. The delegation will include the floor leaders of the respective parties, our Leaders of Opposition in the Lok Sabha and Rajya Sabha, Rahul Gandhi and Mallikarjun Kharge, along with other floor leaders. We will also discuss our future course of action.”
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
I express deep concern over developments threatening democratic institutions. Despite population growth, the reported classification of over 73 lakh electors, around 27.8% of Telangana’s electorate, in the SIR exercise raises serious concerns about electoral-roll integrity and the need for transparent verification.
Removing voters names without proper scrutiny undermines the spirit of the Constitution and citizens fundamental democratic rights.
I urge the Hon’ble @rashtrapatibhvn President of India to intervene, examine these concerns and ensure that every eligible voter is protected. Prime Minister @narendramodi garu must also address these serious questions and take concrete steps to safeguard our democracy.
Every eligible citizen’s vote matters. Democracy must be protected, not compromised.
Important Update:
MLC Voter Registration
Register you vote for the Graduate MLC seats of Mahabubnagar – Rangareddy – Hyderabad and Warangal – Khammam – Nalgonda.
All eligible graduates are urged to make use of this opportunity.
Eligibility:
Graduates who have completed three years following their degree graduation as of November 1, 2026, are eligible to register as voters.
Application Process:
Online: Submit the application form online via the official Chief Electoral Officer Telangana website (https://t.co/ipkRKpzS5U).
Offline: For those applying offline, Form-18 will be available at the offices of DEO's, ERO's, and AERO's.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
✅వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
✅ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
✅కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరింది.
✅వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై ముఖ్యమంత్రి గారు నిర్వహించే సమావేశంలో చర్చించే అవకాశముంది.
#Telangana #Agriculture #ElNino #ElNinoImpact #DroughtConditions #RainfallDeficit