మళ్లీ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే.
మూడు జిల్లాల నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, పార్టీ శ్రేణులంతా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
@KTRBRS
🗳️ వరంగల్ – ఖమ్మం – నల్గొండ. పట్టభద్రుల నియోజకవర్గం
ఓటరు నమోదు ప్రారంభమైంది. అర్హులైన పట్టభద్రులందరూ మీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.
మన హక్కును మనమే వినియోగించుకోవాలి… ప్రజాస్వామ్యంలో మన ఓటు మన గొంతుక..
దరఖాస్తుల స్వీకరణ:
28, సెప్టెంబర్ 2026 నుంచి 06 నవంబర్ 2026 వరకు.
✅ అర్హత:
🔹 01 నవంబర్ 2026 నాటికి 3 సంవత్సరాల క్రితం డిగ్రీ లేదా సమాన డిప్లమా పూర్తి చేసి ఉండాలి.
🔹 సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసిగా ఉండాలి.
🔹 ఇంతకుముందు నమోదు చేసుకున్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలి.
📝 నమోదు విధానం..
ఆఫ్‌లైన్:
ఫారం–18 నింపి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి.
ఆన్లైన్:
ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🌐 వెబసైట్: https:/ https://t.co/BKBoYFX0r9
📞 సందేహాల కోసం..
టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1950
✊ మీ ఓటు,
మీ హక్కు..
మీ నమోదు…
మీ బాధ్యత.
అర్హత ఉన్న ప్రతి పట్టభద్రులు గడువులోపు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.
మీ ..
డా. కేతిరెడ్డి వాసుదేవావరెడ్డి
మాజీ చైర్మన్ - రాష్ట్ర కార్పోరేషన్ (టివిసిసి) & బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.
Filled out the enrolment form to register myself as a voter for the upcoming Graduates’ MLC elections.
I urge all graduates across the erstwhile districts of Hyderabad, Ranga Reddy, Mahabubnagar, Khammam, Warangal, and Nalgonda to register as voters without fail.
Since even those who have voted in previous elections must register again, I call upon BRS leaders and cadre to actively participate in this enrolment drive and ensure that all eligible graduates are registered before November 6, 2026.
తన జన్మదినం రోజున పుట్టిన పాపకు “మహికా” అని పేరు పెట్టిన రామన్న
కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ రమేష్ అన్న నర్సింహులు బిడ్డ ఈ ఏడాది కేటీఆర్ అన్న జన్మదినం రోజున పుట్టింది.
తమ అభిమాన నాయకుడిని ఈరోజు తెలంగాణ భవన్లో కలిసి, పాపకు పేరు పెట్టాలని కోరగా, “మహికా” అని నామకరణం చేసిన రామన్న
@KTRBRS
Say no to Singareni coal we which costs ₹ 3,800 per ton
Say yes to importing coal from overseas which costs ₹ 9,000 per ton
Another Tuglak decision of Congress Govt
For whose benefit is this being done? Why should the people of Telangana bear this burden?
Telangana has the largest coal blocks in south India; the Singareni collieries that supplies coal to AP, TN and MH
During 9.5 years of KCR Govt, we had provided 24/7 power supply, all generated by TS Genco using Singareni coal
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పక్రియ ప్రారంభమైంది.
ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబరు 28 నుండి ప్రారంభమై నవంబరు 6 న ముగుస్తుంది.
కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను.
Congress party had made a promise to return all the lands of the farmers that were acquired for Hyderabad Pharma City
Now while the farmers are demanding that congress fulfil its promise, the same lands are being sold at ₹4 Cr an acre by calling it as Future City !
Shame on you @RahulGandhi for handing over the state to a real estate dealer
*కేసీఆర్ గారి సంకల్పం గొప్పది…*
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా,పదవులను తృణప్రాయంగా వదిలి,
ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు.
#KCR#KCROnceAgain#KCRforTelangana
Farmers are in distress and the Congress Govt is in deep slumber
On my way back from Kollapur, visited the cotton and maize fields in Nagar Kurnool that are drying up for lack of water & erratic power supply
The sole responsibility for this is the Congress Govt’s criminal negligence in utilising Krishna waters
There’s more than enough water in Srisailam but Congress doesn’t want to pump this water to the farmers fields
బీఆర్ఎస్ డిప్యూటీ
ఫ్లోర్ లీడర్ తానీర్ హరీష్ రావు గారు తనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన అసత్య ఆరోపణలపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు వేసిన సందర్బంగా కోర్టులో తన స్టేట్మెంట్ నమోదు చేసేందుకు హాజరైన సందర్బంగా వారిని కలిసి మద్దతు తెలియయడం జరిగింది
Shame on @TelanganaCOPs for trying to cover up the facts of deteriorating conditions in MGM hospital
రోగులను కాపాడటం మీకు ఎలాగూ చేతకాదు, కనీసం మేమైనా కాపాడుకుంటాం అని ప్రయత్నిస్తే మా వినయభాస్కర్ గారిని కొడతారా?
అసలు మీరు మనుషులేనా??
తెలంగాణలో తుగ్లక్ పాలనకు నిదర్శనం ఈ ఫోటో!
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు ఎక్కడ తమ పొలాలకు నీళ్లు పారించుకుంటారోనని పోలీసులను కాపలా పెట్టిన కాంగ్రెస్ సర్కార్.
రైతుల అవసరాలకు సరిపడా సాగునీటిని విడుదల చేసే తెలివి లేక పోలీసుల పహరాలో ప్రాజెక్టులు, నీటివనరులను బంధిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి నిజంగా సిగ్గుచేటు!