@BBCBreaking
Hello,sir
I am requesting u to know this critical situation of Andra Pradesh unemployed aspirents.please broadcast this news & help us to get promised number of vacancies.please take a look at job calender released today & situation of aspirents since govt formed.TQ
@LathaReddy704 వాళ్ళు న్యూట్రల్ ఆఫీసర్స్ అయినా ఉండాలి లేక బాబుగారి పనితీరుని ఫాలో అయ్యే ఆఫీసర్స్ అయినా ఉండాలి... లేకుంటే ఇంత ఫాస్ట్ రియాక్షన్ ఏంటి...? అయినా అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఎమ్మెల్యే కు ఉందా... Just అనుమానం...
@HKKishore @naralokesh 5 post lu group 2 lo ichadu.....5 deputy cm lu vunaru...... group 2 post lo number change avakapotha 2024 lo me number change ayepotundi jagratha
@IamKodaliNani@ysjagan పాదయాత్ర లో 2.3లక్షల ఉద్యోగాలు APPSC ద్వారా భర్తీ చేస్తాం అన్నారు చేశారా???
అమరవీరుల దినోత్సవం రోజు 6500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఇచ్చారా??
మీరు హామీ ఇచ్చినవన్నీ చేస్తే ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి sir??
@IamKodaliNani@ysjagan Sir .. Group 1&2 posts 36 icharu ...maku kolukoleni debba kottaru sir ah joblessness calendar ichi ... shame on #YSRCPJoblessCalendar
We want revised calendar..untill then we won't stop our raising voices ✊
@IamKodaliNani@ysjagan 6500Police పోస్టులు భర్తీ వెంటనే చెయ్యాలి...ఇంటి ఇంటికి తిరిగి పాదయాత్ర చేసిన అన్నియ్య..
ఇల్లు ముట్టడిస్థమన్న స్పందించక పోవటం భాదాకరం...
నేను విన్నాను నేను వున్నాను అన్న మాటలు కేవలం అదికారం లోకి రావటానికి మాత్రమే...
@ysjagan
చెప్పారు ఎక్కడ చేశారు... ప్రతి సంవత్సరం 6500పోస్టులు.
@IamKodaliNani@ysjagan Sir meku mee sankshema pathakaalaki oka dandam .🙏....maaku jobs increase cheyandi chalu .....🙏🙏 maaku jeevitam meeda virakthi vastondi years years groups ki chadivii ....Artam chesukondayyaa babuu 🙏
@IamKodaliNani@ysjagan చెప్పాడంటే... చేస్తాడంతే అన్నారు కాద మీరు పోలీసులు లా అమరవీరుల డీనోస్ట్వం నాడు ప్రకటన చేసారు మీరు మార్చిపోయియుంటారు పోలీసు 6500గుంపులు 1500 విడుదల చెస్తమనారు మరీ చి చెయండి
@IamKodaliNani@ysjagan అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు APPSC ద్వారా భర్తీ చేస్తా అన్నాడు.ఇప్పుడు #YSRCPJoblessCalendar లో ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేదు
"మాట తప్పాడు,
మడము తిప్పాడు"
డబ్బులు పంచడం కాదు డబ్బులు సంపాదించే అవకాశాలు కల్పించమని కోరుతున్నాం
#JaganCheatedAPYouth