💐🙏💐
Jobless Calendar లో జాబ్స్ increase చెయ్యమని online లో రిక్వెస్ట్ చేస్తున్న ఉద్యోగ అభ్యర్థులు. Please sign in petition,support us.
Can you help me out by signing this petition?
https://t.co/14O2Cr7gv9
పేరు, ఇ మెయిల్ ఇస్తే మీరు సంతకం చేసినట్టే.
🤝🤝
గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యి ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారు.
తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావిడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. APPSC మొండిగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నాం. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని డిమాండ్ చేస్తున్నాం.
@PawanKalyan@BJP4Andhra
Kindly requesting you to please help us in rescheduling AP Group-2 Mains examination by 25 days @iTDP_Official . Please look into this matter #RescheduleAPGr2Mains25Days
Kindly requesting you to please help us in rescheduling AP Group-2 Mains examination by 25 days @PurandeswariBJP madam. Please look into this matter #RescheduleAPGr2Mains25Days
Kindly requesting you to please help us in rescheduling AP Group-2 Mains examination by 25 days @BJP4Andhra. Please look into this matter #RescheduleAPGr2Mains25Days
Kindly requesting you to please help us in rescheduling AP Group-2 Mains examination by 25 days @OfficeofNL . Please look into this matter #RescheduleAPGr2Mains25Days
Kindly requesting you to please help us in rescheduling AP Group-2 Mains examination by 25 days @tdjanardhan . Please look into this matter #RescheduleAPGr2Mains25Days
Honorable chief minister of Andhra Pradesh Shri @ncbn sir, requesting you to please help in rescheduling AP Group-2 Mains examination by 25 days sir. #RescheduleAPGr2Mains25Days
Honorable deputy chief minister of Andhra Pradesh Shri @PawanKalyan sir, requesting you to please help in rescheduling AP Group-2 Mains examination by 25 days sir. #RescheduleAPGr2Mains25Days
Honorable Andhra Pradesh minister @naralokesh sir, please consider my request to reschedule Group-2 Mains examination by 25 days sir. #RescheduleAPGr2Mains25Days
Group 2 mains పరీక్షను 1 నెల వాయిదావేయమని,గ్రూప్ 1 ను 1:100 తీయమని టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్ గారిని, గౌరవ Appsc చైర్మన్ శ్రీమతి అనురాధ గారిని కలిసి కోరడం జరిగింది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం @naralokesh@ncbn@JaiTDP@iTDP_Official
గౌరవ AP CM @ncbn
గారు & గౌరవ @naralokesh
గారికి నమస్కారం🙏
అయ్యా, గ్రాడ్యుయేట్స్ mlc ఎన్నికలలో మేము ముగ్గురు గౌరవ mlc లను గెలిపించుకున్నాము. ఈ రోజు #గ్రూప్2 మెయిన్స్ పోస్టుపోన్ కోసం ప్రాధేయపడుతుంటే మా విన్నపాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు🙏
#Group2#PostponeAPGroup2Mains60Days
రాష్ట్రంలో 90వేల మంది గ్రూప్ 2 నిరుద్యోగులు మెయిన్స్ పరీక్ష ను 2 నెలలు వాయిదా కోరుతున్నారు ఎన్నికలు రావడం, సిలబస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్ని వైసిపి ప్రభుత్వం మార్చింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు,నారా లోకేష్ గారు వాయిదా వేయండి @naralokesh@ncbn#Appsc#postpone
Honorable chief minister Shri @ncbn sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming #Group2 mains exam alone by 60days sir. Many of us could benefit a bit more time to revise accordingly.
#గ్రూప్2#APPSC#PostponeAPGroup2Mains60Days
Honorable minister Shri @naralokesh sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming #Group2 mains exam alone by 60days sir. Many of us could benefit a bit more time to revise accordingly sir.
#గ్రూప్2#APPSC#PostponeAPGroup2Mains60Days