Agar Narendra Modi vote Chori nahin karte to wo Aaj Pradhanmantri hote hi nahin..
Gen-Z ko bhi acchi Tarah Se pata hai ki Narendra Modi chori se Prime minister Bane Hain..
రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం మళ్ళీ లేస్తోంది.
SC, ST, BC లకు ఒక ముఖ్య విషయం.
దేశంలో 10% లేని OC కులాల వాటా
* అత్యంత సంపన్నుల్లో 90%
* మొత్తం సంపదలో 60%
* మొత్తం భూమిలో 40%
* అధికారంలో వాటా 80%
* సినిమా రంగంలో 90%
* క్రీడల్లో 90%
* పదవులు, ఉద్యోగాల్లో 50%
* మొత్తంగా దేశ GDP లో 10% లేని OC కులాల వాటా 50%.
* ఇంకా చాలనట్టు 10% EWS రేజర్వేషన్ కూడా తెచ్చుకున్నరు.
ఇదంతా కులం అనే రేజర్వేషన్ ద్వారా వచ్చిందే.
SC, ST, BC లను చదువుకు దూరంగా ఉంచిర్రు.
ఆస్తిపస్తులు కేవలం OC కులాల వద్దే ఉంచుకున్నరు.
నోరెత్తకుండా ఉండనీకి దేవుడు, మతం అని మభ్యపెట్టిర్రు.
ఇంతగనం చేసి.. దేశ GDPలో 2% కూడా వాటా లేని SC, ST, BCల రిజర్వేషన్లనే లక్ష్యంగా చేసుకుని "దేశం నాశనమవుతుంది", "మెరిట్ పోతుంది" అని ఏడుస్తున్నరు.
ఇక్కడ సమస్య రేజర్వేషన్ కాదు. SC, ST, BC లు తమతో పాటు కూర్చోవడాన్ని ఓర్చుకోలేకపోతున్నరు. కడుపు నిండా అన్నం తింటున్నారని అజీర్తి లేసి చస్తున్నరు. మంచి బట్టలు తొడుగున్నారని తట్టుకోలేకపోతున్నరు.
ఆ విషయం డైరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి రెజర్వేషన్ అడ్డం పెట్టి వాంతులు విరేచనాలు చేస్తా ఉంటరు.
మనువాద కులాల కుటిల రాజకీయాలు, ద్వేషం, ఆధిపత్య భావనలను SC, ST, BCలు అర్థం చేసుకోవాలి.
‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ
ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!