ఏపీపీఎస్సీనియామకాల్లో నిగ్గుతేలిన నిజాలు - యువతకు తీరని ద్రోహం చేసిన జగన్ : ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/dfn9AUte2b
గత ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ రికార్డులపై గందరగోళం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డులకు మరింత భద్రత, పారదర్శకత కల్పించాం.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వేతో భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, ప్రతి భూమిపై హక్కుదారులకు స్పష్టమైన హక్కులు కల్పించాం. పారదర్శకమైన రికార్డులతో ప్రజలు తమ ఆస్తిని స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితిని తీసుకొచ్చాం.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
There’s nothing like seeing someone travel to the far edges of Ladakh and realize that #Amaravati is already part of the conversation there. Small world, big connections.
#DSCFakesByYCP#JaganAgainstTeachers#TeachersVersusYSRCP
టెట్ రాసిన ప్రగడ కళ్యాణి క్వాలిఫైయింగ్ మార్క్స్ బీసీ కేటగిరీలో 75 సాధించింది అని అధికారులు అన్ని ఆధారాలతో ప్రకటించారు. ఈరోజు వచ్చి మళ్లీ అదే కళ్యాణి టెట్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారని జగన్ ఆరోపిస్తున్నారంటే... ఆయనకి మతిస్థిమితం కోల్పోయి ఉండాలి.. లేదంటే ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం కొనసాగిస్తున్నాడనుకోవాలి.
#RespectOurTeachers
#MegaDSC
#PsychoFekuJagan
#AndhraPradesh
టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసారంటూ పదే పదే అదే అబద్ధాన్ని జగన్ చెప్పడం విష ప్రచార వ్యూహంలో భాగమేనని స్పష్టం అవుతుంది. టెట్ అందరూ క్వాలిఫై అయ్యారు, కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అంటూ అధికారులు చెబుతున్నారు.
#DSCFakesByYCP#JaganAgainstTeachers#TeachersVersusYSRCP
#RespectOurTeachers
#MegaDSC
#PsychoFekuJagan
#AndhraPradesh
జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ మొత్తం అవకతవకలమయం అని సిట్ నివేదిక తేల్చి చెప్పింది. ప్రతి దశలోనూ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలు చేశారని స్పష్టమైంది.
#JaganAPPSCrecruitmentScam#PsychoFekuJagan#AndhraPradesh
A real memorable visit to NTR School, Challapalli today. The enthusiasm and warmth of the students and the way they welcomed me was truly heartening.
What made the visit even more special was a beautiful craft item the students made and presented to me within minutes, with the guidance of their Craft teacher Vijaya Sree garu. Made using pipe cleaners, craft paper and coconut sticks, it was a wonderful example of creativity, teamwork and confidence.
Appreciated the efforts of the students Vijay Kumar, Hemendra, Guru Teja, Satwik, Surya Naga Koti Prakash and Krupa Surya of Class 9. Their enthusiasm and gesture made the visit very special.
27 నెలలుగా అనేక వ్యవస్థాగత మార్పులు తీసుకొచ్చాం. 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్‌లాక్ చేశాం. ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలంటే.. శాఖలు పోటీ పడాలి. జిల్లాలు పోటీ పడాలి. సెక్రటరీలు పోటీ పడాలి. కలెక్టర్లు పోటీ పడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం.. బెస్ట్ పాలసీలు అమలు చేద్దాం.
#CollectorsConference
#ChandrababuNaidu
#AndhraPradesh
Hari garu, I’m deeply inspired to see this. My respects to Sri Ramadasu garu. It is due to the efforts of committed karyakarthas like him that the TDP flag has been flying high for the past four decades. I will definitely meet him soon! @OfficeofNL please coordinate.
అధికారులు ఏమి చెప్తున్నారు ? ప్రభుత్వం ఏమి చెప్తుంది అనేది వినే అలవాటు, మీ గొడ్డలి ముఠాకు లేదా జగన్ ? మహిళా ఐఏఎస్ అధికారి ఇంత స్పష్టంగా చెప్తున్నా, నీ కోడి బుర్రకు అర్ధం కావటం లేదా ? కానట్టు నటిస్తున్నావా ?
#DSCFakesByYCP#JaganAgainstTeachers#TeachersVersusYSRCP
#RespectOurTeachers
#MegaDSC
#PsychoFekuJagan
#AndhraPradesh
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.గంగాధర రావు, రెక్టార్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం పాల్గొన్నారు.
#NaraLokesh
#AndhraPradesh
గత కొన్నేళ్లుగా 22A నిషేధిత జాబితా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నాం. ఎవరూ మార్చలేని విధంగా కట్టుదిట్టమైన ఆన్లైన్ భూ రికార్డులతో ఇప్పటికే 36 లక్షల మందికి పైగా శాశ్వత భూ హక్కులు కల్పించాం. త్వరలో మరో 56 లక్షల మందికీ హక్కులు అందించి పూర్తి భరోసా కల్పిస్తాం.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh