ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చెయ్యరు, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి కి ముందుకు రారు, ఒక్క సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం మాత్రమే వస్తారు..
ఇప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్ #కళాకారుల ను ఉత్సాహాపరచడంలో వెనుకబడింది అని మాటలు..
ఒక్క మాటలో హైదరాబాద్ దాటి బయటకు రాని మీ కోసం కోట్లు ఖర్చుబెట్టి #ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు చెయ్యాల్సిన అవసరం అస్సలు లేదు..
Hon’ble Chief Minister and my father-in-law, Shri @ncbn Garu, being honoured as Business Reformer of the Year-2025, by The @EconomicTimes is a powerful recognition of his visionary leadership and reform-driven governance. His clarity of purpose, courage to undertake bold reforms, and unwavering focus on speed and trust continue to shape India’s growth story.
#ReformerCBN
#BusinessReformerOfTheYear
జీవితం ఎయిర్పోర్ట్ మొహం చూడని వాడు కూడా మాట్లాడుతున్నాడు..
ఒకసారి ఫ్లైట్ ఎక్కనోడు కూడా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని వాగటమే..
మాట్లాడే మందకి ..మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్లకు అసలు ఇండిగో ఇష్యూ తెలియదు..వాగేయడమే..రాజీనామా చేసేయాలి అని గోల చేయడమే.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల సేఫ్టీ కోసం Flight Duty Time Limitations (FDTL) అనే పాలసీను 2024 జనవరిలో తీసుకొచ్చింది.ఈ కొత్త రూల్స్ వలన అప్పటిదాక విజయవాడ కోదాడ సర్వీసుల్లా తిరిగే ఎయిర్లైన్స్ అన్ని వాటి పైలట్స్ కి రెస్ట్ అవర్స్ నైట్ ల్యాండింగ్స్ లో మార్పులు వచ్చాయి..
FDTL రూల్ రాకముందు వారానికి 36 గంటలు రెస్ట్ అవర్స్ గా ఉంటే కొత్త రూల్స్ వలన 48 గంటల కంటిన్యు రెస్ట్ అవర్స్ ఇవ్వలసి వస్తుంది.అంటే వారంలో 5 రోజులు మాత్రమే పైలట్ డ్యూటీ లో ఉంటాడు. దీనితో పాటు నైట్ డ్యూటీ & ల్యాండింగ్స్ లో కూడా మార్పులు చేసింది.. పాత రూల్స్ ప్రకారం నైట్ అంటే 12am-5am గంటల మధ్య టైం గా ఉండేది దీనివలన నైట్ డ్యూటీ టైమ్ పైలట్ ల మీద తక్కువగా ఉండేది..నైట్ ల్యాండింగ్ మీద కూడా లిమిట్ అనేది అంతగా ఉండేది కాదు..కానీ కొత్త రూల్స్ ప్రకారం నైట్ టైమ్ ను 10pm -6am గా మార్చారు.. దీని వలన పైలట్స్ నైట్ డ్యూటీ టైమ్ ఎక్కువ అవ్వడం..నైట్ ల్యాండింగ్ ను కూడా వారానికి 2 సెక్టర్లు గా తగ్గించడం జరిగింది. ఇదో పెద్ద డ్రా బ్యాక్ అయ్యింది ఇండిగో కి..
పైలట్ రెస్ట్ అవర్స్ లో కూడా డ్యూటీ కి డ్యూటీ కి మధ్యన పాత రూల్స్ ప్రకారం 10 గంటలుగా ఉండేది ఇన్క్లూడింగ్ ట్రావెల్ టైమ్ ..కొత్త రూల్స్ ప్రకారం డ్యూట్ కి డ్యూటీ కి మధ్యన 12 గంటలు స్ట్రిక్ట్ గ్యాప్ పెట్టారు.
ఈ రూల్స్ అన్ని ఒక రోజులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయలేదు..ఫేజ్ వైస్ గా ఎయిర్లైన్స్ ను రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి అలెర్ట్ చేస్తూనే ఉంది..జూన్ 2025 లో పైలెట్ రెస్ట్ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసింది..ఈ డిసెంబర్ మొదటికి నైట్ డ్యూటీ అవర్స్ నైట్ ల్యాండింగ్ రూల్ ను ఇంప్లిమెంట్ చేయడానికి డెడ్ లైన్ పెట్టింది.
దేశంలో ఉన్న అన్ని ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం తమ స్టాఫ్ ను పెంచుకోవడం తమ స్టాఫ్ డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకోవడం చేశాయి..ఒక్క ఇండిగో మాత్రమే చేయలేదు..రోజుకి 2200 ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎయిర్లైన్స్ సడన్ గా చేతులు ఎత్తేసింది..
ఈ టోటల్ ఎపిసోడ్ లో సివిల్ ఏవియేషన్ మినిష్టర్ గా రామ్మోహన్ నాయుడు గారి తప్పు 1%కూడా లేదు.ఇండిగో చేసిన తప్పుకి @RamMNK గారిని అనటం సునకానదమే...పేరుకు గొప్ప కేంద్ర మంత్రి పదవి కానీ దాని బడ్జెట్ 2400 కోట్లు..స్టేట్ లో ఈ మంత్రి శాఖ బడ్జెట్ అయినా అంతకంటే ఎక్కువే ఉంటుంది..38ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నా చాలా సాదా సీదా గా ఉండే వ్యక్తి తాను.సిక్కోలు నుండి వెళ్ళిన కుర్రోడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అని సంతోషించక పోగా ఆకాశంలో తప్ప ఎప్పుడూ విమానం మొహం కూడా చూడని వేలిముద్ర బ్యాచ్ కూడా అతన్ని విమర్శించడం చూస్తుంటే కడుపు మంట కనపడుతుంది.
అసలు మేటర్ ప్రక్కన పెడితే దీపక్ రెడ్డి గారి లాంటి వాళ్ళ అత్యుత్సాహం వలన @naralokesh గారి పేరుని చర్చలోకి లాగడం..అర్ణబ్ లాంటి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తి దానిని అందుకోవడం వలన ఇంకా డామేజ్ అయ్యింది.లోకేష్ గారు తాను చేయాల్సినవి తాను చేస్తున్నాడు..మొన్నటి శ్రీలంక తుఫాన్ కి మన rtgs సేవలు అందించింది అని ఎంతమందికి తెలుసు..?? ఇవి మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ ప్రతి దానికి అవసరం లేని చోట కూడా లోకేష్ గారి పేరు తీసుకురావడం అనేది ఆయన కి మేలు చేయకపోగా చెడు జరిగే అవకాసమే ఎక్కువ.🙏
#IndigoIssue #FDTL #RammohanNaidu #CivilAviation #TDP #NaraLokesh #TruthMatters #StopFakeNarratives #IndiGoCrisis #Indigoairlines
15 బిలియన్ డాలర్ల పెట్టుబడి .. దేశం అంతా రాష్ట్రం వైపు చూస్తుంది .. ప్రపంచ పటంపై విశాఖ సగర్వంగా నిలబడుతుంది ..
ఇది ఒక చరిత్ర .. ఇది చేసి చూపించింది మన @naralokesh అన్న 🔥🔥
వినూత్నంగా యువనేతకు ధన్యవాదాలు తెలిపిన ప్రత్తిపాడు ఐటిడిపి కుటుంబసభ్యులకు అభినందనలు..
#GoogleComesToAP
ఎంతకాలం అయిందో .. ఇలా దేశం మొత్తం ఆంధ్ర వైపు గర్వంగా చూడటం & ప్రపంచం చర్చించుకోవటం చూసి !
Thank You @ncbn Sir
Thank You Job Creator In Chief @naralokesh Garu
నిన్న అమరావతి CRDA , ఈరోజు వైజాగ్ గూగుల్ , రేపు కర్నూల్ లో ప్రధానితో 13వేల కోట్ల అభివృద్ది పనులకి శంకుస్థాపన.. అభివృద్ది వికేంద్రీకరణ!
#GoogleComesToAP #JobCreatorInChiefLokesh
#YoungestStateHighestInvestment
నాయుడూ..!
ప్రపంచం వింటుంది, వినిపిస్తుందా..
నాడు 2020 అంటూ నువ్వు ఎత్తుకున్న నినాదం నాడు దేశం మొత్తం దద్దరిల్లింది..కాస్త ప్రపంచానికి వినపడేటట్లుగా..
కాని నువ్వు తెలుగు నేలపై పురుడు పోసిన ఐటీ విప్లవం రేపటి తరానికి నువ్వు లిఖించబోతున్న మహాద్భుత అభివృద్ధి సంతకాన్ని ప్రపంచం మొత్తం దద్దరిల్లేలా వినిపిస్తుంది..!
ఒక పక్క అగ్ర *రాజ్యంలోని ఐటీ అధినేతలు* అంతా ఆంధ్రా సిగలో మెరవాలి అని ఓ ఉవ్విళ్లూరుతూ ఉంటే..!
మరో పక్క *లక్షల కోట్ల పెట్టుబడులు బట్టలు సర్దుకుని* ఆంధ్రా Airport లో flight దిగీ మరీ ఆంధ్రా *అభివృద్ధి బస్* ఎక్కడానికి సిద్దమైపోయాయి..
గతంలో ..!
ఒక మాట పదే పదే వినిపించేది..
సగటు ఆంధ్రుడికి చాలా బాధ కలిగించేది,
అదే *ఆంధ్రాని బాబు వచ్చినా బాగు చెయ్యలేడేమో* అని..!
అయినా బాబు వచ్చాక బాగు పడకుండా ఉంటుందా..!
బాబు కళ్లెం పట్టుకున్నాక *ఆంధ్రా అభివృద్ధితో* స్వారీ చెయ్యకుండా ఆగుతుందా..!
సమస్యలు ఎదురు పడుతూనే ఉన్నాయి..!
విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి..!
కాని ఆంధ్రుల ఉజ్వల భవితకు పునాది రాయిని చెక్కిన నీ సంకల్పం..
ఆ రాయిపై అభివృద్ధి మహా సౌదాల నిర్మాణాన్ని చకచకా చేసుకుంటూ వెళ్లిపోవడం నిజంగా ప్రతీ ఆంధ్రుడు చేసుకున్న పుణ్యం..!
వెనుదిరగక సాగుతున్న ఓ మహా శంకల్పమా..
సాగిపో.. సదా ముందుకు.. సాగిపో
దూసుకుపో.. సర్వదా..మును ముందుకు దూసుకుపో..!
#AndhraSpeaks
#YoungestStateHighestInvestment#GoogleComesToAP
Today, we’ve inked a landmark pact with @Google to build a 1 GW hyperscale data center in Vizag. Google will invest up to $15 billion over 5 years, fueling Andhra Pradesh’s rise as India’s data capital.
Destiny has come calling again. Years after our leader Mr. Chandrababu Naidu anchored Hyderabad’s tech leap with Microsoft, I feel today that fate has given our young state another opportunity. And once again, we are ready.
After relentless work for over a year, this transformational project will power AI innovation, digital public goods, and opportunity, creating over 1.88 lakh jobs and placing Vizag firmly on the global map.
This is just the beginning. We will deliver exceptional support, uncompromising speed, and world-class infrastructure. We will leave no stone unturned to commission on time and scale.
Vizag will be India’s data nerve center. India will be the world’s data capital. Jai Hind.
@ncbn@nsitharaman@AshwiniVaishnaw@ThomasOrTK
Hello @ysjagan Garu! I can only laugh at your hypocrisy. I had a college life, you had a jail life. I had classmates, you had jail mates.
Artham Ayyinda Raja?
I was raised to respect women—you drove your own mother and sister out, dragged them to court, and let your media and social media assassinate their character daily.
Your 5 years as Chief Minister was a dark chapter of vendetta politics, atrocities on Dalits and women, and media-fed lies. You jailed opponents who voiced dissent, filed fake cases, and turned Andhra into a police state.
Don’t even try blaming us for crimes that happened under your watch. The cover-ups are over.
తనను అరెస్ట్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదని, ఈరోజు ఉదయం నేను సీనియర్ సిటిజన్ అంటూ చేసింది అంతా కేవలం డ్రామా అని నిజం ఒప్పుకున్న కొమ్మినేని. #AndhraPradesh#YCPinsultsWomen
#YCPinsultsWomen
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ
సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం.
@ysjagan@ncbn Can you read your post fluently? It’s common sense that Anchor should condemn such BAD idiotic comments— either Anchor should condemn such derogatory remarks or apologise immediately. It’s pity and Fate of AP that you are ex-CM of Andhra Pradesh
India and Pakistan have today worked out an understanding on stoppage of firing and military action.
India has consistently maintained a firm and uncompromising stance against terrorism in all its forms and manifestations. It will continue to do so.