కరిష్మా మృతి విషయంలోనైనా వెంటనే స్పందిస్తావా లేదా 2029లో మళ్లీ @YSRCParty ప్రభుత్వం వచ్చేవరకు ఎదురు చూస్తావా @PawanKalyan..?
ఆడబిడ్డలకు అండగా ఉంటా అనవ్ గా @PawanKalyan..
సుగాలి ప్రీతి , కరిష్మా కుటుంబాలకు అండగా ఉండి ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిజం చేసి చూపించు@PawanKalyan
As per Telangana CM Revanth Reddy logic only #AlluArjun sitting on rooftop can cause a stampede.
If the CM himself sits on the roof of the car and waves, as shown in the video, it won't cause a stampede.
Dual standards.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస��టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.