If we do not act NOW, the environmental crisis we created will consume our planet past the point of no return. The crisis isn't just ecological. It is deeply human.
In my latest Op-Ed, I dive into the heartbreaking humanitarian crisis hidden in India’s fields.
Read the full piece here 👇
India's climate crisis is unfolding not only in its oceans and forests but also in its fields, where farmers are increasingly forced to choose between their livelihoods and their health, writes @RaoKavitha, president of Telangana Rakshana Sena.
https://t.co/43AOcFQBt3
How does a failed leader look?
Just like @KTRBRS
నేరెళ్ల భాదితాలకు కనీసం న్యాయం చేయని సిరిసిల్ల MLA కేటీఆర్
వాళ్ళు కవితక్క దెగ్గర వాళ్ల బాధలు చెప్పుకోగా తమ వెంట తాను నిలబడతానని అభయం ఇచ్చిన కవితమ్మ
రాష్ట్రంలో నిత్యం బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. రోజుకు ఐదు పోక్సో కేసులు నమోదు అవుతున్నాయంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రూడీ అవుతోంది. ఇప్పటికైనా సీఎం మొద్దునిద్ర వీడి మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి
While TS youth was fighting for Telangana identity and state AP DCM @PawanKalyan was busy doing item songs
We repeat that Telangana is our Jagir
Such a shame @JanaSenaParty for your party chief to even utter Telangana word
సిగ్గు సిగ్గు
సీఎం సభకు వచ్చిన మహిళలను నానా కష్టాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏకంగా ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి సభకి రాకపోతే ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు కట్ చేస్తామని చెప్పండి అంటున్న మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
దొంగ హామీలు ఇచ్చి అధికారం పొందిన తర్వాత ప్రజలను బాధ పెడుతున్న @revanth_anumula ప్రభుత్వం
ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసేసి హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన కలచి వేసింది
రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయి.. నిత్యం ఆడబిడ్డలు పై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి
ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రత పై ఆందోళన వ్యక్తమవుతున్నాయి
పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ మహా నగరంలోని మల్కాజిగిరిలో భార్యను తుపాకీతో భర్త కాల్చి చంపడం అత్యంత దారుణం
మూడు నెలల క్రితమే సదరు వ్యక్తి బహిరంగంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు నిండు ప్రాణం బలి అయ్యేది కాదు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి, రేవంత్ రెడ్డి పాలనపై పట్టు కోల్పోయారని చెప్పడానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది
భార్యను హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి.. ఈ ఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి
Deeply saddened by the tragic accident at the Vizag Steel Plant. My heartfelt condolences to the families of those who lost their lives. Praying for the speedy recovery of the injured.
గోదావరిఖనిలో జిల్లా ఇంచార్జ్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఘనంగా TRS జెండా పండుగ
గోదావరిఖని గంగానగర్లో తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోడ జనార్దన్ గారు, JBCCI సభ్యులు రియాజ్ అహ్మద్ గారు, రాష్ట్ర మహిళా నాయకురాలు మరియు నియోజకవర్గ అబ్జర్వర్ పడాల మనోజ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత వైద్యం లక్ష్యాలతో ప్రజల ముందుకు వస్తున్న కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలోని తెలంగాణ రక్షణ సేనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ప్రజలు పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కొమరయ్య గారు, నియోజకవర్గ ఇంచార్జ్ అందే సదానందం గారు, పెద్దపల్లి ఇంచార్జ్ హారిక రావు గారు, హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి పోచం గారు, బాకి నాగరాజు గారు, దుర్గం లక్ష్మణ్ గారు, రాజేష్ గారు, సాయి కృష్ణ, శ్యామ్ వేణు, సాయి, రామస్వామి, అబ్బాస్, సదానందం, శ్రావణ్, చిరుహాసన్, ఆంజనేయులు, జ్యోతి అక్క, సామ్రాట్ రత్నాకర్, సూరిబాబు, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, రాజు, మహేష్, చంద్రయ్య, రాజయ్య, శంకర్ యాదవ్, అజయ్, సురేష్, వంశీకృష్ణ, నర్సింగ్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు
@RaoKavitha @TRS__Party
@SSsagarHyd
అరయ్ @urRKsagar అక్క ఆస్తుల లెక్కలు ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నాయి మీ పవన్ కళ్యాణ్ లెక్క శిఖం భూములు దోచుకోలేదు
అక్క మీరు చేసిన తప్పు బయట పెడితే దానిని డైవర్ట్ చేయడానికి సొల్లు మాట్లాడుతున్న మొగలి రేకుల
ఇంటర్ ఫెయిల్ అని ఊరికే అనలేదు మిమ్మల్ని
లెక్కలన్నీ సక్కగానే ఉన్నాయ్. లేవని నిరూపిస్తే ప్రభుత్వానికే ఇచ్చేస్తా అని @PawanKalyan గారే అన్నారు.
ప్రజల ముందు అఫిడవిట్ సాక్ష్యంగా ఉంచిన ఆస్తుల గురించి ఆరోపణలు మానేసి మీ ఆస్తుల లెక్కలు, జాగృతి నిధుల గురించి వివరాలు ప్రజల ముందు పెట్టగలరా @raokavitha గారు?
#JanaSenaMissionTelangana
#JanaSenaTelangana
#PawanKalyanLovesTelangana
#TelanganaWithPawanKalyan
13 రోజులు తెలంగాణ వచ్చింది అని ఉపవాసం ఉన్న ద్రోహి పవన్ కళ్యాణ్
సబ్జెక్ట్ లెక్క సొల్లు మాట్లాడిన బానిస @urRKsagar
అక్క ఉద్యమం చేసినప్పుడు నువ్వు సీరియల్స్ ల అడుక్కటింటున్నావ్
ఇదిగో అక్క ఉద్యమంలో పాల్గొన్న వీడియో
FRANKLY SPEAKING with K. Kavitha
I am KCR's daughter and will remain KCR's daughter irrespective of whether I am in KCR's party or not. BRS has suspended me from their party; I am not going to go back on my agenda of serving the people...: TRS Chief @RaoKavitha in conversation with @Zakka_Jacob
చెరువు శిఖం భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలి. శిఖం భూముల్లో వేసిన కంచెను తొలగించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.