సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారట
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు 22A సమస్యను పరిష్కరించకపోతే.. అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తాం
ప్రజలకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తాం
–మాజీ మంత్రి హరీష్ రావు
*121 రకాల మద్యం బ్రాండ్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడం పై మాజీ మంత్రి హరిశ్ రావు ఫైర్*
జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్
- మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు
తప్పు చేశావు పొంగిలేటి..
సారీ చెప్పి తప్పించుకోవడం కాదు
తప్పు మీది కాబట్టి తప్పును సరిదిద్దే బాధ్యత మీదే
మీరు చేసిన తప్పుకు ప్రజలు బాధ అనుభవించాల్నా
22 A ను వెంటనే రద్దు చేయాలి
- మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు
వామ్మో..ఊపిరి పీల్చుకోవడమే ఇబ్బంది అనిపిస్తుంది ఆ వదినమ్మ ఏడుస్తుంటే.. ఏం జనం దేవుడా..ఎవరన్నారు పెద్ది అన్నకు ఆస్తులు లేవు అని..ఇదే పెద్ది అన్న సంపాదించుకున్న జన ఆస్తి🥹🥹
ఏం చేస్తారో చేయండి
మా పెద్దిని కాపాడండి
వైద్యులకు చేతులెత్తి కోరిన కేసీఆర్
దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి, ధైర్యంగా ఉండండని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్
*Breaking*
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత..
మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు..
సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు.
కదంతొక్కిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు.
అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లను లిఫ్ట్ చేయాలి
మధ్యాహ్నం పాదయాత్రలో రైతులతో కలిసి పాల్గొననున్న మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు
గురువు కళ్ళల్లో ఆనందం చూడడానికే రేవంత్ రెడ్డి తప్పులు ఉన్న పిటిషన్ దాఖలు చేసిండు.
రేవంత్ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు జలద్రోహిగా మారిపోయిండు.
ఒక అక్రమ ప్రాజెక్టును ఆపే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ?
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు 🔥
షాబాద్ హంతకుడు సైకో రాజ్‌కుమార్‌కు, రేవంత్ రెడ్డికి తేడా లేదు.
కరువు పరిస్థితులపై విలేకర్లు ప్రశ్నిస్తే
మా రక్తం చల్లి పంటలు పండిస్తా అంటున్నడు
ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా ఇది.
రేవంత్ పై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు
- మాజీ మంత్రి హరీశ్ రావు గారు🔥
రేవంత్ రెడ్డి కోస్త,రక్తం తీస్త అని అంటుంటే డీజీపీ చెప్పిన ఖాకీ బుక్ ఏం చేస్తుంది
రేవంత్ రెడ్డిని కోస్తమని మనం అంటే పోలీసులు ఊరుకుంటరా కేసులు పెడతరు కదా
హింసను ప్రేరేపిస్తే,క్రిమినల్ మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాలి కదా మరి పోలీసుల కళ్ళు మూసుకుపోయాయా
మాజీ మంత్రి హరీష్ రావు
నా గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి లేదు.
నా పుట్టుక బీఆర్ఎస్ నా చావు బీఆర్ఎస్ అని వందల సార్లు చెప్పిన!!
వ్యక్తిత్వం, విలువలు, నిజాయితీ లేని రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కంటతడి పెట్టుకున్న రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి
ప్రభుత్వ సర్వీసులో ఎంతో నిష్ఠతో పనిచేసిన మమ్మల్ని జైల్లో వేయాలి, బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనడం చాలా బాధాకరం
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం
ఏం ముఖ్యమంత్రి వి సారూ..🙏🙏
మీకు దండం వెట్టి దండ వేసిన తప్పు లేదు..
గీ ముచ్చట తెల్వక 60 ఏండ్లు గోస వడ్డది నా తెలంగాణ నీళ్ల కొరకు
కరువు వస్తుంది కదా పంటలకు రైతులకు నీళ్ళు ఎలా అని అడిగిన జర్నలిస్ట్
ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది
- సీఎం రేవంత్ రెడ్డి