#Breaking
శంషాబాద్ సమీపం��ో బస్సు బోల్తా
శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్ కి స్కూల్ పిల్లల్ని తీసుకువస్తున్న బస్సు
ముందున్న వాహనాన్ని తప్పించబోయ్ బోల్తా పడిపోయిన బస్సు
స్కూల్ బస్సులో 60 మంది పైగా విద్యార్థులు
పలువురు విద్యార్థులకు గాయాలు ఆసుపత్రికి తరలింపు @NewsmeterTelugu
#Telangana ---
Around 20 passengers including a 10-month old baby were killed and many others suffered injuries when a truck carrying gravel collided head-on with a public transport bus in Ranga Reddy district.
The accident occurred when the RTC bus was traveling from Tandur to Hyderabad with about 70 passengers on board, most of them students and employees. Many of the students were studying at various colleges in Hyderabad. As Sunday was a holiday, they were returning to the city when the mishap took place.
The crash led to a massive traffic jam on the Hyderabad–Bijapur highway, with a long line of vehicles stranded along the Chevella–Vikarabad route.
Many passengers got stuck in the gravel. Rescue operations underway to safely bring out the injured passengers.
మేడిపల్లిలోని MLC తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి. బీఆర్ఎస్ ఎమ్మ���ల్సీ కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి తీవ్రతరం అవడంతో గాల్లోకి కాల్పులు జరిపిన మల్లన్న గన్ మెన్.
#TeenmarMallanna #Breaking
నటుడు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన భారత మ���జీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, ఇతర బిజెపి నేతలు..
#కోటశ్రీనివాసరావు #KotaSrinivasRao @NewsmeterTelugu
Visit us everyday on https://t.co/wblVFCIwHA.
Our team tries it’s best to bring you News from #Telangana & #AndhraPradesh
Handles to follow
English: @NewsMeter_In
Telugu: @NewsmeterTelugu
Fact-check: @NewsmeterFacts
All updates especially videos on Instagram newsmeter_in
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఏసీబీ విచారణ.. తెలంగాణ భవన్ కి తరలివస్తున్న @BRSparty శ్రేణులు.. ఏసీబీ కార్యాలయం వైపు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లను చేసిన పో��ీసులు.
#KTR #Telangana @NewsmeterTelugu
#Hyderabad—Due to forecast of heavy rains and announcement of red alert in Hyderabad District, holiday is hereby declared to all the Primary & Secondary Schools functioning under all Managements (Govt./Aided/Private) in Hyderabad District on 02-09-2024 as a precautionary measures keeping in view of the safety of the children.
Collector hyd.
#AndhraPradesh-----
The Kaza Toll Plaza on the #Vijayawada-Guntur National Highway has been submerged due to heavy rains.
With continuous downpours affecting several areas, #Vijayawada police are urging the public to avoid travelling unless absolutely necessary.