వరంగల్-ఖానాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న పంచాయతి సెక్రటరీ Ms. Sony గారి మృతి అత్యంత బాధాకరం.దీనికి కారణం #KCR ప్రభుత్వ మొండి వైఖరి,మోసపూరిత విధానాలే.
మీకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా బుక్కుతున్న మీ పార్టీ నాయకుల మీదున్నంత ప్రేమ,ఈ JPSల మీద ఎలాగూ లేదు. వాళ్ల ప్రాణాలు ఎందుకు తీస్తున్నరు?
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ వద్ద JPS/OPS ల 11వ రోజు సమ్మె కు సంఘీభావం తెలపడానికి KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున గారు వచ్చారు. వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
@abntelugutv@V6News@Eenadu_Newspapr@NtvTeluguLive