ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత,శ్రీ @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@JanaSenaParty@JspAdiDenduluru@JSPShatagniTeam
పల్లెపల్లెలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలన్న@APDeputyCMO శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారి సూచనలతో జనసైనికులు,వీరమహిళలు
పలుగ్రామాల్లో స్థానిక దేవాలయాల్లో దీపారాధన కార్యాక్రమం చేపట్టారు. #Jspdenduluru#TeamKotaru
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం
నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన దెందులూరు నియోజకవర్గ వీర మహిళ కోటారి లక్ష్మీ గారికి అభినందనలు.
#JSPMembershipDrive#JanaSenaActiveMembership