ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ మీద...విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో మల్కాపూరo పోలీస్ స్టేషన్ లొ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది...
@JanaSenaParty@PawanKalyan@mnadendla
మన హైందత్వం మరియు హిందువుల ఆరాధ్య దైవం అయినా శ్రీ రాములవారి పైన మరియు జనసేన పార్టి అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ *కొణిదెల పవన్ కళ్యాణ్* గారి మీద...అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ అలియాస్ జోషఫ్ అనే వ్యక్తి మీద మరియు.
@AmbatiRambabu సిగ్గులేదా ఆంబోతు
నువ్వు కాపులకోసం ఏమి చేశావ్
నీ రాజకీయ మనుగడకోసం కాపులను వాడుకోవడం తప్పా
నీ గుడ్డలో దమ్ము ఉంటే కాపుల నుండి next వైసీపీ తరుపున సీఎం కాండిడేట్ అనీ మీ అవినీతి పుత్రుడితో అన్నోస్మెంట్ చేయించు అప్పుడు కాపులు నిన్ను, నీ పార్టీ నీ నమ్ముతారు
*"కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టే రాజకీయాలకు ప్రజలు ఇక మోసపోరు"*
వైసీపీ నాయకులు మరోసారి కులాల పేరుతో సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం. ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వారి ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదు. ఆయన ఆలోచనలు జాతి ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి. దేశం బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని విశ్వసించే జాతీయవాది. అందుకే ఆయన రాజకీయాల్లో కులం కాదు, దేశం ముందు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారి హృదయం భారతదేశం కోసం కొట్టుకుంటుంది. ఆయన కలలు ఒక కులం కోసం కాదు, కోట్లాది భారతీయుల భవిష్యత్తు కోసం. అలాంటి నాయకుడిని బలవంతంగా కుల రాజకీయాల గూటిలో బంధించాలని ప్రయత్నించడం కొందరి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమే.
మనుషులను కులాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విభజించి చూడటం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కాదు. గిరిజనుడి సమస్య అయినా, రైతు కష్టం అయినా, మహిళల భద్రత అయినా, యువత ఉపాధి అయినా – ప్రతి అంశాన్ని సమానంగా చూసే విశాల దృక్పథం ఆయనది. అలాంటి నాయకత్వం రాజకీయాల్లో చాలా అరుదు.
గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలను స్వయంగా వెళ్లి చూసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, పాదరక్షలు వంటి మౌలిక అవసరాల కోసం స్పందించిన నాయకుడు. అడవి ఏనుగుల సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుంటే కుంకీ ఏనుగులను తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడు.
గత ఐదేళ్లలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసినవారు ఎవరో, కాపు విద్యార్థుల స్కాలర్షిప్లను నిలిపివేసినవారు ఎవరో, కాపు కళ్యాణ మండపాల నిర్మాణాలను ఆపేసినవారు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముందు వారి పాలనను చూసి ప్రజలే నిర్ణయిస్తారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిన వారు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ప్రాధాన్యత పెరిగింది. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కొత్త దిశలో ముందుకు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది వైసీపీ నాయకులు. ప్రజలకు అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు కావాలి గానీ కులాల మధ్య చిచ్చు కాదు.
పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలి. ప్రజలు ఇప్పుడు విభజన రాజకీయాలను కాదు, విజన్ ఉన్న నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు.
@PawanKalyan@JanaSenaParty
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయికృష్ణదని తప్పుడు ప్రచారం చేసిన @AmbatiRambabu పై పోలీసులు ఎందుకు కేసు బుక్ చేయలేదు?
అతనిపై చర్యలు తీసుకునేలా హోం మంత్రి @Anitha_TDP గారు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు???
@appolice100
Today, I had a constructive meeting with Hon’ble Union Minister for Jal Shakti, Shri @CRPaatil Ji, and discussed key issues relating to drinking water, river conservation, and preparations for the upcoming Godavari Pushkarams.
We held detailed discussions on the upcoming Godavari Pushkarams and the urgent need to preserve the sanctity of the sacred Godavari River while managing the large influx of devotees expected during the event. I explained the challenges associated with river pollution, including untreated wastewater entering water bodies, inadequate sewage infrastructure in several riverbank habitations, and the environmental pressures that accompany large gatherings.
I sought the Ministry’s support for adopting proven river conservation and pollution-control measures in the lines of initiatives such as Namami Gange and other river rejuvenation programmes. We discussed the need for strengthening sewage treatment infrastructure, preventing pollutants from entering the river, improving solid and liquid waste management systems, and ensuring that the Godavari remains clean and pollution-free during and after the Pushkarams.
Shri C.R. Patil Ji appreciated Andhra Pradesh’s vision of conducting environmentally sustainable Godavari Pushkarams and emphasized the importance of adopting best practices from successful river conservation and pilgrimage management models across the country. He advised officials to undertake study visits to Surat, Varanasi, Prayagraj (Maha Kumbh), and other locations where large-scale riverfront management, pollution control, and pilgrim infrastructure have been implemented successfully.
Most encouragingly, the Hon’ble Minister assured that, upon submission of a comprehensive proposal by Andhra Pradesh, he would personally take up the matter and place the proposal before the Union Cabinet for consideration. This assurance reflects the Government of India’s commitment towards supporting Andhra Pradesh in protecting the sacred Godavari River and creating world-class environmental and public infrastructure for Godavari Pushkarams.
I had requested the Hon’ble Minister to favourably reconsider the Central share under the Jal Jeevan Mission (JJM) for Andhra Pradesh, considering the State’s commitment to providing safe and sustainable drinking water to every household. Shri C.R. Patil Ji responded positively towards addressing the concerns raised by the State.
I sincerely thank Shri C.R. Patil Ji for his positive response, valuable guidance, and commitment to supporting Andhra Pradesh’s efforts in river conservation, water security, and sustainable development.
I also express my gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji, whose visionary initiatives such as Namami Gange have demonstrated how environmental protection, river rejuvenation, and public participation can come together to create lasting change across the nation.
@PMOIndia@DoWRRDGR_MoJS@jaljeevan_@AndhraPradeshCM
హోమ్ మంత్రి శ్రీమతి అనిత గారిపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరం
మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే
ప్రతి మాటనూ పౌర సమాజం గమనిస్తోందని మరచిపోవద్దు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారిపై ఒక మాజీ మంత్రి @gudivadaamar చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి.
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి
•హోమ్ శాఖ మంత్రి శ్రీమతి అనిత గారిపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరం
•మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే
•ప్రతి మాటనూ పౌర సమాజం గమనిస్తోందని మరచిపోవద్దు
రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారిపై ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాఖ్యలు కేవలం శ్రీమతి అనిత గారు గురించి అన్నట్లే కాదు... సగటు మహిళలందరినీ కించపరచినట్లే. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అవి విధానపరంగానే ఉండాలి. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలి. కూటమి నేతలందరికీ ఒక సూచన చేస్తున్నాను. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టేటప్పుడు – వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియచెప్పాలి. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలి. అవతలి పార్టీవాళ్ళ మాదిరి దిగజారుడు భాష, ఆర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదు.
- @PawanKalyan@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
హైదరాబాద్ నుంచి మాదాపూర్ అంత వైజాగ్ లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.
అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్న విశాఖపట్నం నగరాన్ని కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. @revanth_anumula#visakhapatnam
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు @KSSRaoJSP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
Fake News Alert
మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు...
జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు?
మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు.
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు.
విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు...
మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి.
#YSRCheapPolitics #FakeNews